Telangana Medical Staff Recruitment 2021: వైద్య ఆరోగ్య శాఖలో 50 వేల ఒప్పంద ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే...
తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదిక నియామకానికి అర్హత ఆసక్తికల యువ డాక్టర్ల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్ట్ & జీతాల వివరాలు:
1. మెడికల్ ఆఫీసర్ - స్పెషలిస్ట్ లకు రూ.1,00,000/-.
2. మెడికల్ ఆఫీసర్ - ఎంబిబిఎస్ లకు రూ.40,000/-.
3. మెడికల్ ఆఫీసర్ - ఆయుష్ లకు రూ.35,000/-.
4. స్టాఫ్ నర్స్ లకు రూ.23,000/-.
5. ల్యాబ్ టెక్నీషియన్ లకు రూ.17,000/-.
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుండి పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...నోటిఫికేషన్ పూర్తివివరాలకు వీడియొ చూడండి:
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మొదటి శ్రేణి యోధులైన వైద్య ఆరోగ్య సిబ్బంది పై పని ఒత్తిడి ని తగ్గించాలని సీఎం కేసీఆర్ 50 వేల మంది ఎంబీబీఎస్ వైద్యుల తో పాటు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మా సిస్టులు ఇతర పారామెడికల్ సిబ్బందిని తక్షణమే నియామక చర్యలు చేపట్టాలని అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యులు వెంటనే దరఖాస్తూ లను ఆన్లైన్లో సమర్పించే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని. తమ సేవలను అందించడానికి ముందుకు వస్తున్న యువ డాక్టర్లకు గౌరవప్రదమైన రీతిలో వేతనాలు ఇస్తామని, కీలక సమయంలో రాష్ట్రం కోసం పని చేస్తున్న వారి సేవలకు సరైన గుర్తింపు, మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులు ఇస్తామని ప్రకటించారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
1. అర్హత ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. సంబంధిత నియామక నోటిఫికేషన్ ను దరఖాస్తులు చేసుకోవడానికి ముందు పూర్తిగా చదవండి.
3. దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ లో కనిపిస్తున్న టువంటి ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన లింక్ పై క్లిక్ చేయండి.
4. సంబంధిత దరఖాస్తు ఫామ్ ను తప్పులు లేకుండా పూర్తి చేసి రిజిస్టర్ లింక్ పై క్లిక్ చేయండి.
5. భవిష్యత్ కార్యాచరణ కోసం రిజిస్ట్రేషన్ పామును డౌన్లోడ్ చేసుకోండి/ ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://odls.telangana.gov.in/
అదికారిక నోటిఫికేషన్: 👇
దరఖాస్తులు సమర్పించడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి కివరితేది: 22.05.2021.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment