MANU Inviting Applications for CSE - 2023 | ఉన్నత స్థాయి ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం | Download Application form here..
![]() |
ఉన్నత స్థాయి ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం |
ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు, హైదరాబాద్ లోనే మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటి, రాబోయే UPSC - 28 మే 2023 సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కోసం ఆసక్తి కలిగిన మైనారిటీ/ ఎస్సీ/ ఎస్టీ మరియు మహిళ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను జారీ చేసింది. పూర్తి సమాచారం కోసం మరియు సందేహాల నివృత్తి కోసం CHSE - RCA ప్రొఫెసర్. అలీం భాష ఫోన్ నెంబర్. 9849098620 & 9441428108 కు/ ఈమెయిల్. aleeam.basha@manuu.edu.in సంప్రదించండి. ఈ శిక్షణ లకు నామమాత్రపు ప్రవేశ, లైబ్రరీ, హాస్పిటల్.. మొదలగు వాటి క్రింద ఫీజు చార్జ్ చేయబడుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 10 ,2023 నాటికి office of CSE - Residential Couching Academy office, Maulana Azad National Urdu University, Gachibowli, Hyderabad - 500002 చిరునామాకు 500/- రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ జతచేసి పోస్టు ద్వారా పంపించండి.
ఎంపిక విధానం:
ఆఫ్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా..
ముఖ్య తేదీల వివరాలు:
✓ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీతేదీ : 10.01.2023,
✓ ఆఫ్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించు తేదీ : 22.01.2023,
✓ స్క్రీనింగ్ పరీక్ష ఫలితాల ప్రకటించు తేదీ : 30.01.2023,
✓ షార్ట్ లిస్ట్ జాబితా ప్రకటించిన తేదీ : 31.01.2023,
✓ అకాడమీలో ఇంటర్వ్యూలు నిర్వహించి తేదీతేదీ : 06.02.2023 నుండి,
✓ శిక్షణా తరగతులు ప్రారంభం తేదీ : 15.02.2023.
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: http://www.manuu.edu.in/







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment