HOLIDAYS - 2022 || General Holidays and Optional Holidays for the year 2022 – Notified. Order Issued
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 2022 సంవత్సరానికి సాధారణ, ఇచ్చిక, వేతనంతో కూడిన సెలవుల కు ఉత్తర్వులను జారీ చేసింది.
2022 లో మొత్తం 28 సాధారణ సెలవులు, 23 ఐచ్చిక సెలవులు,... 23 వేతనంతో కూడిన సెలవు లను ప్రకటించింది.
తెలంగాణలో 2022 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో.. కూడిన సెలవు లపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను విడుదల చేసింది.
ఆదివారం, రెండు శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 28 రోజులను సాధారణ సెలవులు గా, మరియు 23 రోజులను ఇచ్చిక సెలవులు గా ప్రకటించింది.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవు లను (నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్) 23వ నిర్ధారించినట్లు శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అదేవిధంగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు కాక 5 ఐచ్చిక సెలవులను ఉన్నత అధికారుల అనుమతితో పొందవచ్చునని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రంలోని పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజా పనుల శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తించవని, కి వాటికి సెలవులపై విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
2022 సంవత్సరం లో సాధారణ సెలవులివే..
1. కొత్త సంవత్సరాది - 01.01.2022, శనివారం
2. భోగి - 14.01.2022, శుక్రవారం
3. సంక్రాంతి - 15.01.2022, శనివారం
4. గణతంత్ర దినం - 26.01.2022, బుదవారం
5. మహాశివరాత్రి - 01.03.2022, మంగళవారం
6. హోలీ - 18.03.2022, శుక్రవారం
7. ఉగాది - 02.04.2022, శనివారం
8. జగ్జీవన్‌రామ్ జయంతి - 05.04.2022, మంగళవారం
9. శ్రీరామనవమి - 10.04.2022, ఆదివారం
10. అంబేడ్కర్ జయంతి - 14.04.2022, గురువారం
11. గుడ్ ఫ్రైడే - 15.04.2022, శుక్రవారం
12. రంజాన్ - 3.05.2022, మంగళవారం
13. రంజాన్ అనంతర దినం - 04.05.2022, బుధవారం
14. బక్రీద్ - 10.07.2022, ఆదివారం
15. బోనాలు - 25.07.2022, సోమవారం
16. మొహర్రం - 09.08.2022, మంగళవారం
17. స్వాతంత్ర్య దినోత్సవం - 15.08.2022 సోమవారం
18. శ్రీ కృష్ణాష్టమి - 20.08.2022, శనివారం
19. వినాయక చవితి - 31.08.2022, బుధవారం
20. బతుకమ్మ మొదటిరోజు - 25.09.2022 ఆదివారం
21. గాంధీ జయంతి - 02.10.2022, ఆదివారం
22. విజయదశమి - 05.10.2022, బుధవారం
23. విజయదశమి తర్వాత రోజు - 06.10.2022 గురువారం
24. ఈద్ మిలాదున్నబీ - 09.10.2022, ఆదివారం
25. దీపావళి - 25.10.2022, మంగళవారం
26. కార్తీకపూర్ణిమ/గురునానక్ జయంతి - 08.11.2022, మంగళవారం
27. క్రిస్మస్ - 25.12.2022, ఆదివారం
28. బాక్సింగ్ డే - 26.12.2022, సోమవారం
💦 జనవరి 1 సెలవును పురస్కరించుకొని
💦 ఫిబ్రవరి 12 రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తారు.
2022 సంవత్సరం లో ఐచ్ఛిక సెలవులివే..
1. కనుమ - 16.01.2022, ఆదివారం
2. శ్రీపంచమి - 05.02.2022, శనివారం
3.హజ్రత్ అలీ జయంతి - 15.02. 2022, మంగళవారం
4. షబ్-ఇ-మీరజ్ - 01.03.2022, మంగళవారం
5. షబ్-ఇ-బారాత్ - 19.03.2022, శనివారం
6. తమిళుల నూతన సంవత్సరాది/ మహావీర్ జయంతి - 14.04.2022, గురువారం
7. షాదత్ హజ్రత్ అలీ - 22.04.2022, శుక్రవారం
8. షబ్-ఇ-ఖదీర్/జుమాతుల్ వాదా - 29.04.2022, శుక్రవారం
9. బసవ జయంతి - 03.05. 2022, మంగళవారం
10. బుద్ధ పూర్ణిమ - 16.05.2022, సోమవారం
11. రథయాత్ర - 01.07.2022, శుక్రవారం
12.ఈద్-ఇ-గదీర్ - 18.07.2022, సోమవారం
13. వరలక్ష్మీ వ్రతం - 05.08.2022, శుక్రవారం
14. తొమ్మిదో మొహర్రం - 08.08.2022, సోమవారం
15. శ్రావణ పూర్ణిమ/ రాఖీ పూర్ణిమ 12.08.2022, శుక్రవారం
16. పార్సీల కొత్త సంవత్సరాది - 16.08.2022, మంగళవారం
17. అర్బెయిన్ - 17.09.2022, శనివారం
18. దుర్గాష్టమి - 03.10.2022, సోమవారం
19. మహర్నవమి - 04.10.2022, మంగళవారం
20. నరక చతుర్దశి - 24.10.2022, సోమవారం
21. యజ్ దహుంషరీఫ్ - 06.11.2022, ఆదివారం
22. హజ్రత్ జువానుని జయంతి - 08.12.2022, గురువారం
23. క్రిస్మస్ ముందు రోజు - 24.12.2022, శనివారం
2022 సంవత్సరం లో వేతనంతో కూడినవి
1. సంక్రాంతి - 15.01.2022, శనివారం
2. గణతంత్ర దినం - 26.01.2022, బుదవారం
3. మహాశివరాత్రి - 01.03.2022, మంగళవారం
4. హోలీ - 18.03.2022, శుక్రవారం
5 వార్షికఖాతాల ముగింపు తేదీ - 1.04.2022, శుక్రవారం
6. ఉగాది - 02.04.2022, శనివారం
7. జగ్జీవన్‌రామ్ జయంతి - 05.04.2022, మంగళవారం
8. శ్రీరామనవమి - 10.04.2022, ఆదివారం
9. అంబేడ్కర్ జయంతి - 14.04.2022, గురువారం
10. గుడ్ ఫ్రైడే - 15.04.2022, శుక్రవారం
11. మేడే - 01.05.2022, ఆదివారం
12, రంజాన్ - 03.05.2022, మంగళవారం
13. బక్రీద్ - 10.07.2022, ఆదివారం
14. పదో మొహర్రం - 09.08.2022, మంగళవారం
15. స్వాతంత్ర్య దినోత్సవం - 15.08.2022, సోమవారం
16. శ్రీకృష్ణాష్టమి - 20.08.2022, శనివారం
17. వినాయక చవితి - 31.08.2022, బుదవారం
18. గాంధీ జయంతి - 02.10.2022, ఆదివారం
19. విజయదశమి - 05.10.2022, బుదవారం
20. ఈద్ మిలాదున్ నబీ - 09.10.2022, ఆదివారం
21. దీపావళి - 25.10.2022, మంగళవారం
22. కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి - 08.11.2022, మంగళవారం
23. క్రిస్మస్ - 25.12.2022, ఆదివారం
💦💧అదికారిక ఆర్డర్ కోఫీ ను ఇక్కడ క్లిక్ కేసి డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
www.tspscinfo.com
ReplyDelete