Metro Railway JOBS మెట్రో రైల్వే లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. 10th Inter ITI పాస్ దరఖాస్తు చేసుకోండి. మెరిట్ తో ఎంపికలు.. Apply here
రాత పరీక్ష లేకుండా ఆప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్: రాత పరీక్ష లేకుండా! పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ అర్హతతో 128 అప్రెంటిస్ సీట్లు భర్తీకి మెట్రో రైల్వే కలకత్తా పోర్టల్ ద్వారా 23.12.2025 నుండి 22.01.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సీట్ల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో సాధించిన ప్రతిభా ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి ఎంపికలు చేస్తారు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 129. ట్రేడుల వారీగా ఖాళీల వివరాలు : ఫిట్టర్ - 82, ఎలక్ట్రీషియన్ - 28, మెకానిస్ట్ - 09, వెల్డర్ - 09. అర్హత ప్రమాణాలు : విద్యార్హత : కనీసం 50% మార్పులతో SSC/ మెట్రిక్యులేషన్/ 10+2 అర్హతతో సంబంధిత విభాగంలో (NCVT/ SCVT) ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.12.2025 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తి...






































%20Posts%20here.jpg)

