తెలంగాణ డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ దరఖాస్తు లింక్.. TG DEECET-2024 Notification and Apply Process..
టీచర్ వృత్తి లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ విద్యా సంవత్సరం 2024-26 కు గాను రెండు సంవత్సరాల, D.EI.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మరియు D.P.S.E (డిప్లోమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష TG DEECET-2024 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ లు/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ (మైనారిటీ, నాన్-మైనారిటీ లతో) సహా ప్రవేశాలు పొందవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
కోర్సుల వివరాలు:
- D.EI.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్),
- D.P.S.E (డిప్లోమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- 01.09.2024 నాటికి, కనిష్టంగా 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి గరిష్ట పయో-పరిమితి లేదు.
ఎంపిక విధానం:
- ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
పార్ట్-I లో..
- జనరల్ నాలెడ్జ్ మరియు టీచింగ్ ఆప్టిట్యూడ్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
పార్ట్-II లో..
- జనరల్ ఇంగ్లీష్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- జనరల్ తెలుగు/ జనరల్ ఉర్దూ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు,
పార్ట్-III లో..
- మ్యాథమెటిక్స్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- ఫిజికల్ సైన్స్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- బయోలాజికల్ సైన్స్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- సోషల్ స్టడీస్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు..
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
ముఖ్య తేదీలు :
నోటిఫికేషన్ జారీ తేది :: 06.06.2024.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.06.2024.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 30.06.2024.
ఎడిట్ ఆప్షన్ :: 29.06.2024 నుండి 30.06.2024 వరకు అందుబాటులో ఉంటుంది.
ఉమ్మడి ప్రవేశ పరీక్ష TG DEECET-2024 నిర్వహించు తేదీ :: 10.07.2024.
అధికారిక వెబ్సైట్ :: https://deecet.cdse.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment