ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, మీ సొంత గ్రామంలో పోస్టింగ్, రిజిస్టర్ అవ్వండి. MEGA JOB MELA at 05 04 2025 for 2500 JOBs
2500+ ఉద్యోగ అవకాశాలతో 100+కంపెనీలు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నాయి. వివరాలు ఇలా..
- యువ తేజం కోసం.. మెగా జాబ్ మేళా 2500+ ఉద్యోగ అవకాశాలతో 100+ మల్టీ నేషనల్ కంపెనీలు ఏప్రిల్ 5న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. పదో తరగతి ,ఇంటర్, డిగ్రీ అర్హతతో.. మీ సొంత జిల్లా మరియు హైదరాబాద్ లొకేషన్ లలో పోస్టింగ్.
నిరుద్యోగులకు శుభవార్త!
నలగొండ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో గౌరవ ఎస్ పి శ్రీ శరత్ చంద్ర ప్రభాకర్ గారి సారథ్యంలో 2500+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి.. ఏప్రిల్ 5, 2025న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి, శనివారం అనగా; 05.04.2025 నాడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు:
- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- ఐటిఐ,
- ఏదైనా డిగ్రీ,
- డిప్లమా,
- బి ఫార్మసీ,
- డి ఫార్మసీ,
- ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
వయోపరిమితి : 18 - 30 సం.
జెండర్ :: మహిళ, పురుషులకు అర్హులు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
- దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్,
- అనుభవం తదితర సర్టిఫికెట్లను తీసుకువెళ్లాలి.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.10,600/- నుండి రూ.35,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
- తెలంగాణ జిల్లాల పరిధిలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగావకాశాలను, అందుకోవడానికి ఈ మేళాలో పాల్గొనవచ్చు..
ఇంటర్వ్యూ వేదిక:
- పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ (హెడ్ క్వార్టర్స్) నలగొండ.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- ఏప్రిల్ 05, 2025. (శనివారం). ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment