JEE Advance - 2022 Admit Cards Released | జేఈఈ అడ్వాన్స్ అడ్మిట్ కార్డులు విడుదల..
IITలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష హాల్టికెట్లను విజయవంతంగా రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులు ఈ రోజు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది.
★ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి కార్డులను డౌన్లోడ్ చేయవచ్చు.
■ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://jeeadv.ac.in/
◆ ఈ అడ్మిట్ కార్డు లు ఈ రోజు అనగా ఆగస్టు 23, 2022 ఉదయం 10:00 గంటల నుండి ఆగస్టు 28, ఉదయం 09:00 గంటల వరకూ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ పోలీస్ నియామక బోర్డు సివిల్ కానిస్టేబుల్, ట్రన్స్పోర్ట్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్ & ఎసైజ్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
★ JEE Advance - 2022 ప్రవేశ పరీక్ష ఈనెల 28న ..
◆ పేపర్-1 ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:09 గంటల వరకు..
◆ పేపర్-2 మధ్యాహ్నం 02:30 గంటల నుండి 05:30 గంటల వరకు నిర్వహిస్తారు.
◆ న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు మినహా మిగిలిన విభాగాల్లో నెగటివ్ మార్కులు ఉంటాయి.







ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ సీట్లను ◆ సెప్టెంబర్ 1 నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
◆ అలాగే అధికారిక ఆన్సర్ కె సెప్టెంబర్ 3న,
◆ ఫలితాలను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నారు.
JEE Advance - 2022 అడ్మిట్ కార్డును డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment