SCCL New JOB Vacancies 2023 | కొత్తగూడెం సింగరేణి 558 ఉద్యోగాల భర్తీ | Check Details here..
కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 558 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో కాంతిని విరజిమ్మే కొత్తగూడెం సింగరేణి తాజాగా 558 కొత్త పోస్టులకు నియామకాలు చేపట్టడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ముందస్తుగా వివిధ విభాగాల్లో ఖాళీలను సింగరేణి సంస్థ ప్రకటించింది. కొత్తగూడెం సింగరేణి లో ఖాళీగా ఉన్న వివిధ శాఖలలో భక్తికి ప్రకటనను జారీ చేయనుంది. తాజాగా 281 పోస్టులను నిరుద్యోగ యువత తో భర్తీ చేస్తున్నట్లు, మిగిలిన 277 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భక్తి చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలకు సంబంధించి విద్యార్హతలను కలిగి ఉన్నా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ముందస్తుగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని సంసిద్ధం కావచ్చు.. ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి రాతపరీక్ష/స్కిల్ పరీక్షలను నిర్వహించే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం సింగరేణి లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 558 పోస్టుల నియామకాలు నిర్వహించి పోస్టులు భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఎప్పటికప్పుడు తాజా వివరాలను తనిఖీ చేయవచ్చు.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
SCCL తాజా ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 558
విభాగాల వారీగా ఖాళీలు :
1. అసిస్టెంట్ ఇంజనీర్ - 30,
2. జూనియర్ ఇంజనీర్ - 20,
3. అసిస్టెంట్ ఇంజనీర్(గ్రేడ్ ఈ2 - సివిల్) - 04,
5. జూనియర్ ఇంజనీర్(గ్రేడ్ ఈ1 - సివిల్) - 04,
6. వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైని(ఈ1 గ్రేడ్) - 11,
7. ప్రోగ్రామర్ ట్రైని(ఈ1 - గ్రేడ్) - 04,
8. జూనియర్ కెమిస్ట్ (లేదా) జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ - 20,
9. ఫీట్టర్ ట్రైని(కేటగిరి-1) - 114,
10. ఎలక్ట్రీషియన్ ట్రైని(కేటగిరి-1) - 22,
11. వెల్డర్ ట్రైని(కేటగిరి-1) - 43,
12. శానిటరీ ఇన్స్పెక్టర్(కేటగిరి-డి) - 05.. మొదలగునవి.
ఈ 277 పోస్టులలో అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తారు.
1. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 30,
2. మేనేజ్మెంట్ ట్రైనీలు, మైనింగ్ - 05,
3. ఎలక్ట్రికల్, మెకానికల్ - 79,
4. సివిల్ - 66,
5. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ - 18,
6. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ - 10,
7. ఐటీ - 18,
8. హైడ్రో జియాలజీస్ట్ - 04,
9. పర్సనల్ - 22,
10. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ - 03,
11. జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ - 10,
12. సబ్ ఓవర్ సీర్ ట్రైని(సివిల్) - 16.. మొదలగునవి..
ఈ 281 పోస్టులను దరఖాస్తులు స్వీకరించి రాత పరీక్షలను నిర్వహించి నియామకాలు చేపడతారు.
పూర్తి అర్హత ప్రమాణాలతో కూడిన నోటిఫికేషన్ ఈ వారంలో విడుదలకానుంది.
✓ పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్ సైట్ :: https://scclmines.com/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment