పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఆనంతరం ఉద్యోగాలు | SRTRI Inviting Application for AP TS Job Seekers | Male Female Can Apply..
![]() |
SRTRI Inviting Application for AP TS Job Seekers | Male Female Can Apply.. |
నిరుద్యోగులకు శుభవార్త!
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ - తెలంగాణ ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణలతో అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ విజయ పథంలో శిక్షణను అందిస్తూ నిరుద్యోగ యువతకు సహాయపడుతుంది. తాజాగా మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, బోధన్ పోచంపల్లి మండలం, జలాల్ పూర్ లోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, 📌 తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత-శిక్షణ-హాస్టల్-భోజన-వసతితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి ఆధారిత సాంకేతిక-శిక్షణ కార్యక్రమానికి అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ/ పట్టణ ప్రాంత అభ్యర్ధుల నుండి దరఖాస్తుల కు ఆహ్వానం పలుకుతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని అభ్యర్థులు ఈ అవకాశాలను అందుకోవడానికి 08.03.2023 న నోటిఫికేషన్ లో సూచించిన వివరాలతో హాజరుకావాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేసింది.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- గుర్తింపు పొందిన బోర్డ్/ సంస్థ నుండి..
- 8వ తరగతి పాస్
- ఐటీఐ
- ఇంటర్ పాస్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తుదారులు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
📌 సూచన :: చదువు మధ్యలో ఉన్న వారు అర్హులు కారు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు, ఈ క్రింది అర్హత ధ్రువపత్రాల కాపీలను కలిగి ఉండాలి.
- అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సెట్,
- ఇటీవల తీసుకున్న పాస్పోర్ట్ ఫోటోలు,
- ఆధార్ కార్డ్,
- ఇన్కమ్ సర్టిఫికెట్,. మొదలగునవి.
ఉచిత ఉపాధి ఆధారిత కోర్సుల వివరాలు:
- ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్) సోలార్ సిస్టం ఇన్స్టలేషన్ మరియు సర్వీస్.
- టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి, క్విల్ట్ బ్యాగ్స్ మేకింగ్.
శిక్షణ కాలపరిమితి : ఆరు నెలలు.
చిరునామా:
- స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్-గ్రామం, పోచంపల్లి-మండలం, యాదాద్రి భువనగిరి-జిల్లా, తెలంగాణ-508284.
రూట్ మ్యాప్ ఇలా:
- హైదరాబాద్ దిల్సుక్ నగర్, హాయత్ నగర్ నుండి 524 నంబర్ బస్సు సౌకర్యం.
- సమీప రైల్వే స్టేషన్ లు: బీబీ నగర్, భువనగిరి, సికింద్రాబాద్.
మరియు ఏ ఇతర సందేహాల కోసమైనా ఈ నెంబర్లకు సంప్రదించండి:
9133908000, 9133908111, 9133908222, 99484666111.
అధికారిక వెబ్సైట్ :: https://www.srtri.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment