శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్: Apply 232 Permanent Positions here..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, PUS మరియు మిలిటరీ కమ్యూనికేషన్, రాడార్లు, నావెల్ సిస్టంమస్స్, C41 సిస్టంమస్స్, వెపన్ సిస్టమ్స్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ సిస్టమ్స్ వంటి 350కు పైగా విభిన్న ఉత్పత్తుల పోర్ట్ఫోలియోతో.. ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ఎలక్ట్రానిక్స్ వార్ ఫెర్, ట్యాంక్ ఎలక్ట్రానిక్స్, మరియు ఎలక్ట్రో ఆప్టిక్స్ తో భారతీయ ప్రతిపత్తి కలిగిన సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నంబర్.17556/HR /All-India, 04.10.2023 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 4, 2023 ఉదయం 10:00 గంటల నుండి అక్టోబర్ 28, 2023 రాత్రి 11:55 వరకు అంతకంటే ముందు దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 232.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ప్రొబేషనరీ ఇంజనీర్/ E-II - 205,
- ప్రొబేషనరీ ఆఫీసర్ (HR)/ E-II - 12,
- ప్రొబేషనరీ అకౌంటెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ E-II - 15..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- బి.ఈ/ బి.టెక్/ బిఎస్సి (ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ను (ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్) విభాగంలో) అర్హత కలిగి ఉండాలి.
- అలాగే 2 సంవత్సరాల ఎంబీఏ/ ఎంఎస్డబ్ల్యూ/ పీజీ డిగ్రీ/ పిజి డిప్లమాను హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ మేనేజ్మెంట్ విభాగాల్లో కలిగి ఉండాలి.
- మరియు CA/CMA అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.09.2023 నాటికి 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయవచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే స్కేల్ రూ.40,000 - 1,40,000/- కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ ఏ డబ్ల్యూ ఎస్ ఓ బి సి నాన్ కెమిలేయర్ వర్గాల అభ్యర్థులకు రూ.1180/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & ఈఎస్ఎం అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.10.2023 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.10.2023 రాత్రి 11:55 వరకు,
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/Default.aspx
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.










































%20Posts%20here.jpg)


Comments
Post a Comment