పదో తరగతి డిప్లమా లకు ఉద్యోగ అవకాశాలు: CSL Opening 95 Posts. Full Application Process here..
భారత ప్రభుత్వ పోర్ట్, షిప్పింగ్ మరియు వాటర్ వే మంత్రిత్వ శాఖకు చెందిన, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తి సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ను సందర్శించి సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం క్రింద సూచనలు ఇవ్వబడ్డాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం వాటిని అనుసరించండి.
- ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంస్థ :: కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్.
- పోస్టుల సంఖ్య :: 95.
- ఒప్పంద కాలం :: 3 సంవత్సరాలు.
- ఎంపికలు :: రాత పరీక్ష/ ప్రాక్టికల్ టెస్ట్ తో..
- దరఖాస్తు విధానం :: ఆన్లైన్ లో..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విభాగాల వారీగా పోస్టులు ::
- సిమీ స్కిల్ల్డ్ రగ్గర్ - 56,
- స్టాప్ అసిస్టెంట్ - 39.
విద్యార్హత :
సినీ స్కిల్డ్ రిగ్గర్ పోస్టులకు;
- 4వ తరగతి అర్హతతో రిగ్గరింగ్ విభాగంలో కనీసం 4 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
సేఫ్టీ అసిస్టెంట్ పోస్టులకు;
- గుర్తింపు పొందిన బోర్డు నుండి SSLC/మెట్రిక్యులేషన్/ సేఫ్టీ & ఫైర్ విభాగంలో ఒక (1) సంవత్సరం డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ప్రభుత్వ పరిధిలోనే కర్మగారాల్లో కనీసం ఒక (1) సంవత్సరం శిక్షణ/ పని చేసిన అనుభవం అవసరం.
వయోపరిమితి :
- 21.10.2023 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- మాజీ-సైనికులకు 45 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు మొదటి, రెండవ, మూడవ సంవత్సరాలలో.. దిగువ పేర్కొన్న ఆధారంగా వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.22,100/-,
- రెండవ సంవత్సరం రూ.22,800/-,
- మూడవ సంవత్సరం రూ.23,400/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రెండు దశలలో ఉంటుంది.
మొదటి దశలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రెండవ దశలో దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.10.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.10.2023.
అధికారిక వెబ్సైట్ :: https://cochinshipyard.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ ::
- అధికారిక Home పేజీలోనే Main Menu లో కనిపిస్తున్న CAREER లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక SCL - Current Job Openingsపేజీ లోకి రీ-డైరెక్టు అవుతారు.
- సంబంధిత నోటిఫికేషన్ ఎదురుగా కనిపిస్తున్న Read more లింక్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ కనిపిస్తున్న లింకుల ఆధారంగా రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకుని దరఖాస్తులను సమర్పించండి.
- విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
📌 ఇప్పుడే నేరుగా రిజిస్ట్రేషన్ & దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment