కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆసుపత్రి నోటిఫికేషన్.. దరఖాస్తుకు కొద్ది గంటలే అవకాశం. Contract JOBs 8th Pass Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు హైదరాబాదులోని ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 102 మెడికల్, పారామెడికల్, నాన్-మెడికల్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం వెంటనే ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసమే ఇక్కడ. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు లేట్ చేయకుండా దరఖాస్తు చేసుకోండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 102.
పోస్టుల వారీగా ఖాళీలు :
- OIC పాలి క్లినిక్ - 06,
- మెడికల్ స్పెషలిస్ట్ - 03,
- మెడికల్ ఆఫీసర్ - 24,
- గైనకాలజిస్ట్ - 01,
- డెంటల్ ఆఫీసర్ - 08,
- డెంటల్ హైజినిస్ట్ - 03,
- ఫార్మసిస్ట్ - 12,
- లాప్ టెక్నీషియన్ - 07,
- ల్యాబ్ అసిస్టెంట్ - 01,
- నర్సింగ్ అసిస్టెంట్ - 03,
- సైకోతెరపిస్ట్ - 03,
- IT నెట్వర్క్ టెక్నీషియన్ - 01,
- ఫిమేల్ అటెండెంట్ - 02,
- చౌకిదార్ - 06,
- డ్రైవర్ - 05,
- సఫాయివాల - 09,
- క్లర్క్ - 05,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ - 02,
- ప్యూన్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఎనిమిదవ తరగతి, పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, బిఎస్సి, డిగ్రీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మసీ, జిఎన్ఎం, ఎండి మరియు ఎంఎస్ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 20.10.2024 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
- ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆ సమాచారం అందుతుంది.
- ఈ నోటిఫికేషన్ సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- టెక్నీషియన్, క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్యూన్, సఫాయివాలా, చౌకీదారు, అటెండెంట్ పోస్టులకు రూ.16,800/-.
- డ్రైవర్ పోస్టులకు రూ.19,700/-,
- IOC పాలి క్లినిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్ పోస్టులకు రూ.75,000/-,
- మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ పోస్టులకు రూ.1,00,000/-,
- మిగిలిన ఇతర పోస్టులకు రూ.28,100/- ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశాలు :
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.echs.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- ఆఫీస్ ఇంచార్జ్, స్టేషన్ HQ ECHS సెల్, HQ TASA, రాష్ట్రపతి నిలయం దగ్గర సికింద్రాబాద్ - 500010 తెలంగాణ.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment