తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం Telangana Study Circle Free JOBs Coaching Apply here..
ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం..
తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, IBPS నిర్వహించే పరీక్షకు 60 రోజులు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి కలిగిన ST, SC, BC అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ద్వారా సూచించబడిన అర్హతలు, మెరిట్ మార్కుల ఆధారంగా ST-75, SC-15, BC-10 చొప్పున మొత్తం 100 (మహిళలకు - 33% & దివ్యాంగులకు - 3% సీట్ల కేటాయించారు) మంది అభ్యర్థులకు 01.11.2024 నుండి శిక్షణ తరగతులు ప్రారంభించి, IBPS ఉద్యోగ పరీక్షకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
IBPS ఉద్యోగ ఉచిత శిక్షణ అర్హత ప్రమాణాలు:
- ST/ SC/ మరియు BC వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
 - ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
 - అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి పైబడి ఉండాలి.
 - దరఖాస్తుదారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలకు మించకూడదు.
 - ఇప్పటికే ఉచిత శిక్షణ ను తీసుకొని ఉన్న వారు మరలా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
 - అభ్యర్థులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి.
 
- మిస్ మరియు ఆకామిడేషన్ చార్జీల క్రింద రూ.4500/-, ప్రతి నెల
 - రవాణా చార్జీల క్రింద రూ.1000/-, ప్రతినెల,
 - పుస్తకాలు & మెటీరియల్ ల కోసం రూ.17,00/- ప్రతి విద్యార్థికి శిక్షణ కాలంలో..
 - ఆన్లైన్ పరీక్షలు ప్రాక్టీస్ కోసం ప్రతి అభ్యర్థికి రూ.350/- అందిస్తారు.
 
ముఖ్య తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల : 08.10.2024.
 - దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ : 20.10.2024.
 - ఎంపిక జాబితా ప్రకటన : 25.10.2024.
 - అడ్మిషన్ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ : 29.10.2024.
 - శిక్షణలు ప్రారంభమవు తేదీ : 01.11.2024.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
దరఖాస్తు లో భాగంగా ఈ క్రింది అర్హత పత్రాల కాపీలను ఆన్లైన్లో సమర్పించాలి.
- కుల ధ్రువీకరణ పత్రం,
 - నేటివిటీ సర్టిఫికెట్,
 - ఆదాయ ధ్రువీకరణ పత్రం,
 - పదవ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ధ్రువపత్రాల మెమోలు,
 - ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్,
 - ఇటీవల దిగిన పాస్ ఫోటో, సంతకం, ఆధార్ కార్డులను మొదలగునవి.
 
నిరుద్యోగులు/ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే సంబంధిత మరియు సందేహాల నివృత్తి కోసం 040-27540104 నెంబర్ కు సంప్రదించవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://studycircle.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

































%20Posts%20here.jpg)


Comments
Post a Comment