రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ షార్ట్ లిస్టింగ్ తో ఎంపిక Regular Faculty Recruitment Notifications 2024 Apply here..
ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన పోదుచ్చేరి మరియు కరాయికల్ క్యాంపస్ ఫ్యాకల్టీ సిబ్బంది, (ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 21, 2024 వరకు సమర్పించవచ్చు. AICTE/ UGC నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 80.
విభాగాల వారిగా ఖాళీలు :
- ప్రొఫెసర్ - 28,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 52.
సబ్జెక్ట్/ స్పెషలైజేషన్స్ పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టు/ స్పెషలైజేషన్ లో (MBBS/ MD/ MS/ DNB/ Ph.D) మెడికల్, నాన్-మెడికల్, నర్సింగ్ సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 50 - 58 సంవత్సరాలకు మించకూడదు. భారత ప్రభుత్వా నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు/ అనుభవం/ రీసెర్చ్/ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ప్రాతపరీక్ష & ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం..
- ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,68,900/- నుండి రూ.2,20,400/-.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,01,500/- నుండి రూ.1,67,400/- వరకు ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ లకు రూ.1,500/-,
- ఎస్సీ/ ఎస్టీ లకు రూ.1,200/-.
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://jipmer.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 16.10.2024.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 21.11.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సాఫ్ట్ కాఫీ సమర్పించడానికి మెయిల్ అడ్రస్ :: facrectt2024@jipmer.ac.in
హార్డ్ కాపీ సమర్పించడానికి చిరునామా :
Assistant Administrative Officer, Admin. 4 (Faculty Wing) Second Floor, Administrative Block, Dhanvantari Nagar, Puducherry - 605006.
సాఫ్ట్ కాపీ & హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ :: 27.11.2024 @ 04:30 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment