జిల్లా సహకార బ్యాంక్ లో శాశ్వత అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ ఉద్యోగాలు DCCB Govt JOBs 2025 Apply 251Posts here..
సహకార సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం స్థానిక నిరుద్యోగ యువత వెంటనే దరఖాస్తు చేసుకోండి.
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 22.01.2025 వరకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత, ప్రాంతీయ భాష పరిజ్ఞానం తప్పనిసరి, స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 251.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు :
- గుంటూరు జిల్లా - 81,
- కృష్ణాజిల్లా - 66,
- కర్నూలు జిల్లా - 50,
- శ్రీకాకుళం జిల్లా - 54.
- పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- జిల్లాల వారీగా అధికారిక నోటిఫికేషన్లు క్రింద ఇవ్వబడినాయి.
విద్యార్హత :
- 31.10.2024 నాటికి, పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ తర్వాత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాష (తెలుగు) మాట్లాడడం/ చదవడం/ రాయడం వచ్చి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత.
వయోపరిమితి :
- 31.10.2024 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలను అధికారులు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక ఆన్లైన్ రాత పరీక్షలు/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటాయి.
- రాత పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి (0.25) మార్కులు కోత విధిస్తారు.
- ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- ఇంగ్లీష్ లాంగ్వేజ్- 30,
- రీజనింగ్- 35,
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 35..
- మొత్తం - 100.
- పరీక్షా సమయం ఒక(1) గంట.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.17,900/- నుండి రూ.57,860/- ప్రకారం ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో రండి వచ్చేయండి కలిపి రూ.33,631/- నుండి రూ.44,610/- ప్రారంభ గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు దరఖాస్తు ఫీజు :
- జనరల్/ బీసీ అభ్యర్థులకు రూ.700/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులకు రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.01.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.01.2025.
రాత పరీక్ష తేదీ :: ఫిబ్రవరి 2025.
అధికారిక వెబ్సైట్ :: https://apcob.org/
జిల్లాల వారీగా అధికారికి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆసక్తి కలిగిన యువత ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment