TGTWR COE CET 2025 ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం Inter Admissions Register here..
కార్పొరేట్ స్థాయి ఇంటర్ ప్రవేశ అవకాశాలు:
- 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న & March 2025 లో పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న షెడ్యూల్ ట్రైబ్ (ST) విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల 2025-2026 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జూనియర్ ఇంటర్మీడియట్ 14 కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ (COEs) కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2024-25) లో 10 తరగతి చదువుతున్న & March 2025 లో పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న షెడ్యూల్ ట్రైబ్ (ST) విద్యార్థిని, విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఈ ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి TGTWR COE CET 2025 ఉమ్మడి ప్రవేశ పరీక్షకు చేసుకోండి. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్య వసతి తో పాటు JEE MAINS/ ADVANCED/ NEET/EAMCET మొదలగు పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ లను కూడా ఉచితంగా ఇప్పిస్తుంది.
- పూర్తి సమాచారం, విద్యార్హత, వయస్సు, అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్ గ్రూప్స్, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ మీ కోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
గిరిజన సంక్షేమ (కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్) COEs రెసిడెన్సియల్ కళాశాలల్లో అందుబాటులో ఉన్నటువంటి గ్రూపుల పేర్లు :
- ఎంపీసీ,
- బైపిసి.
- ఇక్కడ ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో సబ్జెక్టులను బోధించడం జరుగుతుంది.
అఫ్ ఎక్స్లెన్స్ (COEs) వివరాలు :
- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 బాలుర & బాలికల (COEs) సంస్థలు జిల్లా కేంద్రంలో ఉన్నాయి.
- ఎంపీసీ గ్రూప్ లో 575 సీట్లు, బైపిసి గ్రూప్ లో 565 సీట్లు కేటాయించారు.
- రెండు గ్రూపులలో కలిపి మొత్తం - 480 సీట్లు బాలికలకు, అలాగే బాలురకు మొత్తం- 660.. ఇలా మొత్తం - 1140 సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
అర్హత ప్రమాణాలు :
- 2024-2025 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.
- మార్చి 2025లో నిర్వహించే10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
- ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ అయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సరానికి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకుండా, అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.
వయసు :
- ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరడానికి 31.08.2025 నాటికి 17 సంవత్సరాలకు మించి ఉండరాదు.
- ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న మొత్త సీట్ల సంఖ్య : 1140 ఉండగా..
- అందులో బాలికలకు 480,
- బాలురకు 660 కేటాయించడం జరిగింది.
ఎంపిక విధానం :
- స్క్రీన్నింగ్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.
పరీక్ష విధానం :
- ప్రవేశ పరీక్ష MCQs విధానంలో ఉంటుంది.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు మొత్తం 160 మార్కులకు ఉంటుంది.
- ఎంపీసీ తీసుకొనే విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సబ్జెక్టు నుండి ప్రశ్నలు అడుగుతారు.
- బైపిసి తీసుకునే విద్యార్థులకు ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.200/-
నోటిఫికేషన్ తేదీ :: 10.01.2025.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.01.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 05.02.2025.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే తేదీ :: 13.02.2025.
1st లెవెల్ ప్రవేశ పరీక్ష తేదీ :: 16.02.2025,
- సమయం :: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
1st లెవెల్ మెరిట్ లిస్ట్ జారి తేది :: 05.03.2025.
2nd లెవెల్ ప్రవేశ పరీక్ష నిర్వహించు తేదీ :: 06.04.2025.
అధికారిక వెబ్సైట్ :: https://tgtwreis.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment