శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.. IOCL Inviting Application for 246 Non-Executives Apply Online here..
పదో తరగతి/ ఐటిఐ/ ఇంటర్మీడియట్/ డిప్లొమా గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
వివిధ విభాగాల్లో మొత్తం ఖాళీగా ఉన్నటువంటి 246 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాలు తెలుసుకొని అభ్యర్థులు వెంటనే దరఖాస్తును సమర్పించండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.. నోటిఫికేషన్ వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ దిగువన..
భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా నాన్-ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 03.02.2025 ఉదయం 10:00 గంటల నుండి, 23.02.2025 సాయంత్రం 11:55 వరకు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 246.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ -I - 215,
- జూనియర్ అటెండెంట్ గ్రేడ్ -I - 23,
- జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ -III - 08.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్/ బి.ఎస్సి, డిప్లొమా/ తత్సమాన ఇంజనీరింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 31.01.2025 నాటికి..18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ ప్రొఫిషియన్సీ పరీక్ష/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష సమయం 120 నిమిషాలు.
- ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్క్ కేటాయించారు.
- ఈ క్రింద పేర్కొన్న అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- సబ్జెక్టు నాలెడ్జ్ నుండి 75 మార్కులకు,
- న్యూమరికల్ ఎబిలిటీ నుండి 15 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 10 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
- మల్టిపుల్ ఛాయిస్ రూపంలో.. హిందీ & ఇంగ్లీష్ లాంగ్వేజ్ లలో ప్రశ్న పత్రం ఉంటుంది.
పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు విశాఖపట్నం, హైదరాబాదులను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ముఖ్య తేదీలు:
అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయిన తేదీ :: 01.02.2025,
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.02.2025 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి & దరఖాస్తులకు చివరి తేదీ :: 23.02.2025 రాత్రి 23:55 వరకు.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి తాత్కాలిక తేదీ :: మార్చి/ ఏప్రిల్ 2025,
కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడానికి తాత్కాలిక తేదీ :: ఏప్రిల్, 2025.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫలితాలు మరియు (SPPT షార్ట్ లిస్ట్ కాబడిన) అభ్యర్థుల జాబితా విడుదల తేదీ :: ఏప్రిల్/ మే 2025.
అధికారిక వెబ్సైట్ :: https://iocl.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment