మెయింటెనర్ సిబ్బంది పోస్టుల భర్తీకి శాశ్వత నియామకాలు, ఐటిఐ పాస్ దరఖాస్తు చేయండి.
భారత ప్రభుత్వ హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ..
NCRTC Maintenances Syaff Direct Recruitmrnt 2025 PAN INDIA Apply here
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ మరియు మెయింటేనెర్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం లింకులు మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 72.
పోస్టుల వారీగా ఖాళీలు :
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే ఐటిఐ/ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, ఐటి, కంప్యూటర్స్ విభాగంలో డిప్లొమా, బిఎస్సి, బిసిఏ, బిబిఏ, బిబిఎం, హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- పై అన్ని రకాల పోస్టుల కోసం 25 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగిన వారు అర్హులు.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- పూర్తి సిలబస్ కోసం నోటిఫికేషన్ చదవండి.
- దేశవ్యాప్తంగా రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ ను రాత పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- అండ్ రిజర్వుడ్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ మరియు మాజీ-సైనికులకు రూ.1000/-.
అధికారిక వెబ్సైట్ :: https://ncrtc.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.03.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.04.2025 రాత్రి 23:59 వరకు.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించు తేదీ :: మే 2025.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం వీడియో చూడండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment