పది పాస్ తో తెలంగాణ జైళ్ల శాఖ లో ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. వివరాలు ఇవే..
తెలంగాణ జైళ్ల శాఖ లో ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు
పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చంచల్ గూడ, చర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్ కేంద్ర కారాగారాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాత్కాలిక నియామకాలకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత 33 జిల్లాల మహిళలు, పురుషులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 28.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ - 04,
- అకౌంటెంట్ కామ్ క్లర్క్ - 04,
- సైకాలజిస్ట్/ కౌన్సిలర్ - 04,
- సోషల్ వర్కర్/ కమ్యూనిటీ వర్కర్ - 04,
- నర్స్ (మేల్) - 04.
- వార్డ్ బాయ్ - 04,
- పీర్ ఎడ్యుకేటర్ - 04.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్/ నర్సింగ్ డిప్లోమా MSW, MPH అర్హతలతో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 13.05.2025 నాటికి 21-35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ప్ లిస్ట్ చేసి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ & కరెక్షన్ సర్వీసెస్ తెలంగాణ హైదరాబాద్ నిబంధనల ప్రకారం ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ - రూ.30,000/-,
- అకౌంటెంట్ కామ్ క్లర్క్ - రూ.18,000/-,
- సైకాలజిస్ట్/ కౌన్సిలర్ - రూ.25,000/-,
- సోషల్ వర్కర్/ కమ్యూనిటీ వర్కర్ - రూ.25,000/-,
- నర్స్ (మేల్) - రూ.20,000/-,
- వార్డ్ బాయ్ - రూ.20,000/-,
- పీర్ ఎడ్యుకేటర్ - రూ.10,000/-.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను పోస్టు/ dgprisonstg@gmail.com ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ & కరెక్షన్ సర్వీసెస్, జై భవన్ మలక్ పేట్ హైదరాబాద్ - 500024.
దరఖాస్తు చివరి తేదీ :: 13.05.2025.
అధికారిక వెబ్సైట్ :: https://tsprisons.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment