టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. నిమ్స్ హైదరాబాదులో పోస్టింగ్. NIMS Hyderabad 41 Technician JOBs Apply
టెక్నీషియన్ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి.
ఏదైనా డిగ్రీ అర్హతతో హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, టెక్నీషియన్ పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతలు కలిగిన వారు దరఖాస్తులను సమర్పించడానికి 13-07-2025 నుండి ప్రారంభమయ్యాయి. దరఖాస్తు గడువు 09-08-2025, 04:00 గంటలకు ముగియనున్నది. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి 1 సంవత్సరం ఒప్పంద కాలానికి ప్రతి నెల రూ.32,500/- వేతనంతో నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులు భర్తీ చేస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య :- 41.
విభాగాల వారీగా వివరాలు :-
- అనస్తీసియాలజీ :-07
- బయో కెమిస్ట్రీ :-05
- మైక్రో బయాలజీ :-04
- కార్డియాలజీ :-06
- నెఫ్రాలజీ :-04
- పల్మనాలజీ :-05
- పాథాలజీ :-02
- ఈ ఎండి :-01
- వాస్కులర్ సర్జరీ :-01
- బీఎంఈ :-01
- న్యూక్లియర్ మెడిసిన్:-03
- న్యూరో సర్జరీ (ఐ ఓ ఎన్ ఎం) :-01
- మెడికల్ జెనెటిక్స్ :-01
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ (Bsc), పీజీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :-
- ఎంపికలను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.32,500/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక :-
- ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్.
దరఖాస్తు విధానం :-
- ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :- రూ.1,000/-
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 13-07-2025 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ :- 09-08-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://nims.edu.in/
అధికారికంగా నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.










































%20Posts%20here.jpg)


Comments
Post a Comment