ప్రభుత్వ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, సబ్ ఆఫీసర్, లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీ LPSC New! Recruitment 2025, Apply here
ప్రభుత్వ సంస్థలో శాశ్వత ఉద్యోగాల భర్తీ:
భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన శాఖకు చెందిన తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్ (LPSC) యూనిట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ Advertisement No. LPSC/01/2025 తేదీ: 09.08.2025. జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు) ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 12.08.2025 నుండి, 26.08.2025 వరకు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్, విభాగాల వారీగా ఖాళీలు ఈ ఆర్టికల్ నందు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 23.
పోస్టింగ్ విభాగాలు :
- టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, సబ్ ఆఫీసర్, లైట్ డ్రైవర్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్.
విభాగాల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- SSLC SSC ITI NTC NAC
- అలాగే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా మొదటి శ్రేణి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 26.08.2025 నాటికి 35 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను ప్రకారం వయో-పరిమితులో సడలింపు ఉంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,7000/- నుండి రూ.1,42,400/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వాలు తో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.750/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.08.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.08.2025.
అధికారిక వెబ్సైట్ :: https://www.lpsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment