Begum Hazrat Mahal National Scholarship for Minority Girl Students. For the Academic Year 2020-21. Apply Online @mafc.nic.in
మైనారిటీ విద్యార్దినులకు శుభవార్త : చదువుకోవాలనే కోరిక ఉండి ఆర్థికంగా వెనుకబడి చదవలేని వారికి మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మైనారీటిల్లో పెద బాలికలను ఉన్నత చదువులు చదివించడానికి చేయూతనివ్వడానికి అర్హులైన వారినుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఇ ఫౌండేషన్ కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ అదినంలోనిది. ఈ స్కాలర్ షిప్స్ కు ముస్లిం, క్రిస్టియన్, సిక్కు,బుద్దిస్ట్, పార్శీ, జైన వర్గాలకు చెందిన విద్యార్దినులు అర్హలు.
ఈ విద్యా సంవత్సరం 2020-21 లో 9వ, 10వ మరియు ఇంటర్ చదువుతున్న విద్యార్దినీలు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు.
గత ఎడాది చదివిన తరగతిలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి, మరియు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 200000/- (రెండు లక్షలకు) మించరాదు. ఎటువంటి పరీక్ష రాయనవసరంలేదు. అకడమిక్ మార్కుల ఆదారంగా మరియు కూటుంబ ఆదాయాన్ని బట్టి ఇస్తారు.
పథకం లక్ష్యం: ఆర్థిక సహాయం లేకుండా విద్యను కొనసాగించలేని ప్రతిభావంతులైన మైనారిటీ బాలికా విద్యార్దినులను గుర్తించి ప్రోత్సహించడం.
గమనిక: ఒకే కుటుంభం నుండి ఇద్దరికీ మించి ఈ స్కాలర్ షిప్ వర్తించదు.
ధరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
➥ ధరఖాస్తు చేసుకోవాడానికి చివరి తేదీ: అక్టోబర్ 31.
➥ ధరఖాస్తు చేసుకోవాడానికి అర్హతలు: విద్యా సంవత్సరం 2020-21 లో 9వ, 10వ మరియు ఇంటర్ చదువుతున్న విద్యార్దినీలు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు.
➥ పరీక్ష: ఎటువంటి పరీక్ష లేదు.
➥ ఎంపిక: అకడమిక్ మార్కుల ఆదారంగా మరియు కూటుంబ ఆదాయాన్ని బట్టి ఇస్తారు.
ఎంపిక అయినవారికి స్కాలర్ షిప్ కింద 9వ, 10వ తరగతులు చదువుతున్న విద్యార్దినులకు రూ.5000/- మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి రూ.6000/- ఉపకారవేతనంగా అందిస్తారు.
ఇప్పటికే కేంద్ర రాష్ఠ్ర ప్రభుత్వాలనుండి ఉపకారవేతనాలు పొందుతున్నవారు దీనికి అనర్హులు.
ధరఖాస్తు ప్రక్రియ సోపానాలు:
- ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని, ధరఖాస్తు ను ప్రింట్ తీసుకోవాలి.
- సంభందిత ప్రిన్సిపల్/ప్రధానోపాద్యాయులు గారితో ధరఖాస్తు పై అట్టిస్టెడ్ సంతకం చేయెంచి, మిగిలిన అన్నీ వివరాలతో కూడిన కాపీలను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.
సూచనలు: 1. దరఖాస్తును ఆన్లైన్ లో మాత్రమే సమర్పించాలి.
2. దరఖాస్తు చేసుకొనే విద్యార్ధిని కు బంక్ అక్కౌంట్ ఉండాలి.
అదికారిక వెబ్ సైట్: maef.nic.in
నోటిఫికేషన్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్లైన్ లో ధరఖాస్తు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి : All India Sanic School Entrance Examination (AISSEE) - 2021. Apply Online @aissee.nta.nic.in
తప్పక చదవండి : National Talent Search Examination (NTSE), Stage-I Notification released. Apply Online @bse.trlangana.gov.in
Comments
Post a Comment