TS Online Digital Classes తెలంగాణ డిజిటల్ తరగతులు 3-10 వ తరగతి వరకు.. లైవ్ ఇక్కడ చూడండి..
కరోన నేపథ్యం లో తెలంగాణ రాష్ఠ ప్రభుత్వం విధ్యార్థుల కోసం ఆన్లైన్ డిజిటల్ తరగతులను ప్రారంభించింది. పాఠశాల విధ్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన గారు ప్రకటనలో తెలిపారు, ఎస్‌ఈఆర్‌టి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజి (సైట్), టి-షాట్, దురదర్శన్ ,యూట్యూబ్ చానల్ ల ద్వారా డిజిటల్ తరగతులను ప్రసారం చేస్తుంది.
ఎస్‌సిఈఆర్‌టి తెలంగాణ 3 నుండి 10 వ తరగతి వరకు బ్రిడ్జ్ కోర్సును రూపొందించి, 4 స్థాయి లుగా విభజించింది.
స్థాయి 1:- 3, 4, 5 వ తరగతుల వారు,
స్థాయి 2:- 6, 7 వ తరగతుల వారు,
స్థాయి 3:- 8, 9 వ తరగతుల వరూ,
స్థాయి 4:- 10 వ తరగతి.
📢 15.07.2021 Digital Online Classes Watch here..
📢 Click here to watch TS SCERT Digital Classes of 14.07.2021
📢 Must Read: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.
13.07.2021 డి డి యాదగిరి టీ-షార్ట్ డిజిటల్ ఆన్లైన్ తరగతులు షెడ్యూల్.
లెవెల్ 1 :
3, 4, 5 తరగతుల వారికి 09:00.
విషయం:తెలుగు
పాఠ్యాంశం : చదవడం రాయడం - గుణింతా పదాలు.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 1 :
3, 4, 5 తరగతుల వారికి 09:30.
విషయం: పరిసరాల విజ్ఞానం
పాఠ్యాంశం : Food and Good Health U/M.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి ఉదయం:- 10:00
విషయం : Bio-Science.
పాఠ్యాంశం : Biodiversity - Classification - Ecosystem U/M
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 1 :
3, 4, 5 వ తరగతి వారికి ఉదయం:- 10:30
విషయం : పరిసరాల విజ్ఞానం.
పాఠ్యాంశం : మనం ఆహారం - మన ఆరోగ్యం.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి. సమీకరణలు.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి ఉదయం:- 10:30
విషయం : Maths.
పాఠ్యాంశం : రెండు చరరాషులలో రెఖీయ
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి. సమీకరణలు.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 3 :
10 వ తరగతి వారికి 11:30
విషయం : English.
పాఠ్యాంశం : .Editing.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 2 :
10 వ తరగతి వారికి 12:00
విషయం : తెలుగు.
పాఠ్యాంశం : .చదవడం, రాయడం - గుణింత పదాలు.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి 11:30
విషయం : భౌతిక శాస్త్రం.
పాఠ్యాంశం : విద్యుత్ వలయాలు - సమాంతర సంధానాలు.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 2:
6, 7 తరగతుల వారికి 12:30.
విషయం : General Science.
పాఠ్యాంశం : Animals - U/M.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 2:
6, 7 తరగతుల వారికి 02:00.
విషయం : Gen Science.
పాఠ్యాంశం : Our Food E/M.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 3 :
8, 9 తరగతుల వారికి 02:30.
విషయం : Phy-Science.
పాఠ్యాంశం : విద్యుత్.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 3 :
8, 9 తరగతుల వారికి 03:00
విషయం : Bio- Science.
పాఠ్యాంశం : Cell-Microorganisms - Ecosystem.
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 3 :
8, 9 తరగతుల వారికి 03:30
విషయం : Mathsl.
పాఠ్యాంశం : Laws of Exponents U/M.
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి 04:00
విషయం : Bio-Science.
పాఠ్యాంశం : Adolescence - reproduction E/M.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి 04:30
విషయం : Maths.
పాఠ్యాంశం : LCM, HCF, Prime and Composite Numbers U/M
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
👉గమనిక: వీడియొ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.
09.07.2021 డి డి యాదగిరి టీ-షార్ట్ డిజిటల్ ఆన్లైన్ తరగతులు షెడ్యూల్.
లెవెల్ 1 :
3, 4, 5 తరగతుల వారికి 10:30 నుండి 11:00 వరకు
విషయం: గణితం
పాఠ్యాంశం : కూడికలు - తీసివేతలు
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
లెవెల్ 2:
6, 7 తరగతుల వారికి 02:00
విషయం : ఇంగ్లిష్
పాఠ్యాంశం : Village life & life Conversation Reading
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
https://www.youtube.com/channel/UCcwlOchFc_WJKoCSgfDcGZQ
లెవెల్ 3 :
8, 9 తరగతుల వారికి 11:00
విషయం : గణితం
పాఠ్యాంశం : Ratio and Proporation E/M
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
8, 9 తరగతుల వారికి 12:00
విషయం : Bio-Sci
పాఠ్యాంశం : ఆహారం - అహరోత్పత్తి
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
8, 9 తరగతుల వారికి 02:30
విషయం : గణితం
పాఠ్యాంశం : నిష్పత్తి - అనుపాతం
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి 11:30
విషయం : ఇంగ్లిష్
పాఠ్యాంశం : Conversation & Interview
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
12.07.2021 డి డి యాదగిరి టీ-షార్ట్ డిజిటల్ ఆన్లైన్ తరగతులు షెడ్యూల్.
లెవెల్ 1 :
3, 4, 5 తరగతుల వారికి 09:00.
విషయం: గణితం.
పాఠ్యాంశం : కూడికలు - తీసివేతలు.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
లెవెల్ 1 :
3, 4, 5 తరగతుల వారికి 09:30.
విషయం: గణితం.
పాఠ్యాంశం : Number Concepr U/M.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి ఉదయం:- 10:00
విషయం : భూతిక శాస్త్రం.
పాఠ్యాంశం : Battery Electric Ciruit, Series and Parallel U/M
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి ఉదయం:- 10:30
విషయం : English.
పాఠ్యాంశం : Nwe Report, Dairy & Invitation.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
లెవెల్ 2:
6, 7 తరగతుల వారికి 12:00.
విషయం : గణితం.
పాఠ్యాంశం : రండంకెల సంఖ్యల గుణకారం-భాగాహారం.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
లెవెల్ 2:
6, 7 తరగతుల వారికి 12:30.
విషయం : General Science.
పాఠ్యాంశం : Animals - E/M.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
లెవెల్ 2:
6, 7 తరగతుల వారికి 02:00.
విషయం : Social.
పాఠ్యాంశం : Solar System - Globe - Latitude and Longitudes U/M.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
లెవెల్ 3 :
8, 9 తరగతుల వారికి 02:30.
విషయం : Bio-Science.
పాఠ్యాంశం : ఆహారం - ఆహార ఉత్పత్తి.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
లెవెల్ 3 :
8, 9 తరగతుల వారికి 03:00
విషయం : Maths.
పాఠ్యాంశం : Ratio and Proporation E/M.
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
లెవెల్ 3 :
8, 9 తరగతుల వారికి 03:30
విషయం : Social.
పాఠ్యాంశం : Money and Banking - Digital transaction U/M.
వీడియో చూడడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి 04:00
విషయం : Maths.
పాఠ్యాంశం : Converting Daily Situation into Linear Equations in two Variables E/M
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
లెవెల్ 4 :
10 వ తరగతి వారికి 04:30
విషయం : Hindi.
పాఠ్యాంశం : वर्ण विचार, शब्द और वाक्य रचन.
ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ను ఇక్కడ చూడండి.
డిడి యాదగిరి లైవ్ ప్రసారలను ఇక్కడ చూడండి.
టి-షాట్ విధ్యా నిపుణ లైవ్ ప్రసారలను ఇక్కడ చూడండి.
3 నుండి 10 వ తరగతి విధ్యార్థులకు దూరదర్శన్ యాదగిరి చానల్ లైవ్ తరగతులు ఇక్కడ ప్రత్యక్షప్రసారం చేయబడతాయి. తెలంగాణ లోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్, కేజిబివి, పాఠశాలల విధ్యార్థులు ఆన్లైన్ ప్రసారలను వీక్షించవచ్చు.
తెలంగాణ రాష్ట్ర సిలబస్ ప్రకారం 3 నుండి 10 వ తరగతి వరకు గల విధ్యార్థులకు వీడియొ తరగతుల కంటెంట్ ను సిద్దెం చేసింది. జూలై 1, 2021 నుండి దురదర్శన్ యాదగిరి/ డిడి యాదగిరి చానల్ల ద్వారా ఆన్లైన్ తరగతులను ప్రసారం చేయడానికి టైమ్ టేబల్ ను నిర్ణయించింది. ఆ టైమ్ టేబల్ ను తెలంగాణ రాష్ట్రం లోని అన్నీ విధ్యాసంస్థల ప్రదానోపాద్యాయులకు చేరవేసింది. దానిని విధ్యార్థులకు తెలియచేయాలని, మరియు ఆన్లైన్ డిజిటల్ తరగతులను వీక్షించేలా చేయాలని సూచించింది.
పాఠశాల రెగ్యులర్ తరగతులు ప్రారంభమైయ్యే వరకు ఈ ఆన్లైన్ తరగతులను చూసేలా చేయాలని, క్రమం తప్పకుండ హాజరు కావాలని మరియు వర్క్ షీట్లను విధ్యార్థులకు అందించాలని సూచించింది.
జూలై 1, 2021 నుండి ప్రారంభం అయినటువంటి డిజిటల్ పాఠాలను అభ్యసించడం కోసం వర్క్ షీట్ లను టిఎస్ ఎస్‌సిఈఆర్‌టి రూపొందించింది. ఈ వర్క్ షీట్లు లెవెల్ 1 మరియు 2 లను కలిగి ఉంటాయి. లెవెల్ 1 వర్క్ షీట్లు సులభతరంగా ను, లెవెల్ 2 వర్క్ షీట్ లు ప్రస్తుత తరగతులకు సంభందించి ఉంటాయి. వీటికి సంబంధించిన డిజిటల్ తరగతులు డి డి యాదగిరి మరియు టీ-షార్ట్ చానెల్ ద్వారా ప్రసారం అవుతాయి. మరియు ఈ వర్క్షీట్లను అన్ని తరగతులకు రూపొందించారు, డిజిటల్ తరగతులు విన్న తర్వాత ఈ వర్క్షీట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెవెల్ 1 వర్క్ షీట్ మునుపటి తరగతుల ఆధారంగా సంసిద్ధత ప్రోగ్రాం ను అందిస్తాయి, లెవెల్ 2 వర్క్ షీట్ ప్రస్తుత సంవత్సర సిలబస్ 2021 22 ను కలిగి ఉంటుంది.
తెలంగాణ టిఎస్ ఎస్‌సిఈఆర్‌టి వారు రూపొందించిన విషయం వారిగా వర్క్షీట్లను ఈ పేజీ క్రింద అందించడం జరిగింది, సంబంధిత లింక్ పై క్లిక్ చేసి వర్క్షీట్లను డౌన్లోడ్ చేసుకోండి. మరియు ఈ పేజీలో ప్రతిరోజు ప్రసారమయ్యే వీడియో క్లాస్ షెడ్యూల్, డిజిటల్ తరగతులు సంబంధిత వీడియోలు అప్డేట్ చేయబడతాయి. ఆన్లైన్ డిజిటల్ తరగతులను వింటున్నపుడు ముఖ్యమైన విషయాలను రాసుకోవడానికి ప్రత్యేక బుక్ ను ఉంచండి, తెలియని విషయాలను ప్రక్కనే రాసుకొని సంబంధిత ఉపాధ్యాయులతో చర్చించి తెలుసుకోండి.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment