ఐటిఐ, డిగ్రీ, డిప్లోమాతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ శిక్షణలు NHPC Rectt 2024 for 57 ITI Degree Diploma Vacancy Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన, NHPC లిమిటెడ్ మినీ రత్న-1, క్యాటగిరి కార్పొరేట్ కంపెనీ కార్యాలయం. ప్రభాతి హెచ్.ఈ ప్రాజెక్ట్, స్టేజ్-2 ప్రభాతి కాంప్లెక్స్, నాగ్వేన్, మండి జిల్లా హిమాచల్ ప్రదేశ్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా విభాగాల్లో విద్యా సంవత్సరం 2024-25 క్రింద ఒక(1) సంవత్సరం అప్రెంటిస్ట్ శిక్షణలను పూర్తి చేయడానికి ఖాళీగా ఉన్న 57 సీట్ల భర్తీకి ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ శిక్షణల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 57.
విభాగాల/ ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి, ITI, Diploma , Degree అర్హతలను కలిగియున్న వారు మాత్రమే దరఖాస్తులు చేయడానికి అర్హులు.
- ఫలితాలు వెయిటింగ్ లో ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి అనర్హులు..
ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో..
వయోపరిమితి:
- 30.04.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- ఈ ఐటిఐ ట్రేడ్ అప్రెంటీస్ షిప్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా, వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక లు నిర్వహిస్తారు.
శిక్షణ కాలం :: ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి.. అధికారిక "అప్రెంటిస్షిప్ ఇండియా" వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.apprenticeshipindia.gov.in/ & https://nats.education.gov.in/
- ఇప్పటికే రిజిస్ట్రేషన్ కలిగిన అభ్యర్థులు, రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
- రిజిస్ట్రేషన్ ఇప్పటికే లేని అభ్యర్థులు, ఈ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- సంబంధిత రిజిస్ట్రేషన్ ఫామ్ ను, అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి క్రింది చిరునామాకు స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్/ బై-హ్యాండ్ 30.04.2024 (5:00 PM) లోపు చేరే విధంగా పంపించాలి.
చిరునామా:
- Deputy General Manager (HR), Prabathi-II HE Project, Nagwain, Distt. - Mandi, Himachal Pardesh, Pin - 174121.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.04.2024.
- సంబంధిత ధ్రువపత్రాల తో ఆఫ్ లైన్ దరఖాస్తు హార్డ్ కాఫీలను స్వీకరించడానికి చివరి తేదీ : 30.04.2024 (సాయంత్రం 05:00 గంటల వరకు).
అధికారిక వెబ్సైట్ :: https://www.nhpcindia.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి..
- ITI అభ్యర్థులు :: ఇక్కడ క్లిక్ చేయండి.
- Diploma/ Degree అభ్యర్థులు :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment