రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ అసిస్టెంట్, ల్యాబ్ హెల్పర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. ICSIL Walk In Interview at 11 & 12 Nov 2024
అసిస్టెంట్, ల్యాబ్ హెల్పర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు:
10వ తరగతి & ఫార్మసీ విభాగంలో డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 11-11-2024 నుండి 12-11-2024 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచార వివరాలు మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 09.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ ఫార్మసిస్ట్ - 01,
- ల్యాబ్ హెల్పర్ - 08.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ నుండి పదవ తరగతి సంబంధిత విభాగంలో డిప్లొమా అప్రెంటిస్ మరియు డిగ్రీ ఫార్మసీ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేది నాటికీ 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- పైన పేర్కొన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- షార్ట్ టెస్టింగ్, ఇంటర్వ్యూలను నిర్వహించి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు రూ.23,836/-,
- ల్యాబ్ హెల్పర్ లకు రూ.21,927/-.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఇంటర్వ్యూ తేదీ నాడు తగు అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరైతే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు : రూ.590/-.
అధికారిక వెబ్సైట్ : https://icsil.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment