AICTE Pragati Scholarship schame 2020-21 | for Girls students | ప్రగతి స్కాలర్ షిప్ పథకం 2020-21 | Apply Online @scholarships.gov.in
సాంకేతిక విద్య చదువుకోవాలనే కోరిక ఉంది సరైన ఆర్థిక హయం లేక చాలా మండి విద్యార్థినులు సాంకేతిక విద్య కు దూరం అవుతున్నారు. వారి చదువులు సజావుగా సాగడానికి ఆర్థికంగా అండగా నీలుస్తే భావిషత్తులో వారు వివిద రంగాలలో రాణిస్తారు.
అలాంటి వారిని ప్రతిభావంతంగా ముందుకు తీసుకువెళ్లడానికి అఖిల భారత సాంకేతిక విద్య మండలి AICTE స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ఏయర్పాటు చేసింది.
ప్రగతి స్కాలర్ షిప్ పథకం 2020-21
డిప్లొమ, డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినులకు సంవత్సరానికి రూ. 50,000/- AICTE స్కాలర్ షిప్ గా అందిస్తుంది.
అర్హత : డిప్లొమ, డిగ్రీ, ఇంజనీరింగ్ First year చదువుతున్న వారు దరఖాస్తు చేసుకొనవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 31 డిసెంబర్ 2020.
నోటిఫికేషన్ మరియు దరఖాస్తు సంబందిత వివరాలకు వీడియో చూడండి
అదికారిక వెబ్ సైట్ : www.aicte-india.org
దరఖాస్తు చేసుకోవడాని లింక్ : https://scholarships.gov.in
మైనారిటీ విద్యార్దినులకు శుభవార్త : చదువుకోవాలనే కోరిక ఉండి ఆర్థికంగా వెనుకబడి చదవలేని వారికి మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మైనారీటిల్లో పెద బాలికలను ఉన్నత చదువులు చదివించడానికి చేయూతనివ్వడానికి అర్హులైన వారినుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పూర్తి వివరాలకు లింక్ పై క్లిక్ చేయండి : Begum Hazrat Mahal National Scholarship for Minority Girl Students. For the Academic Year 2020-21. Apply Online @mafc.nic.in
ఇది కూడా చదవండి : All India Sanic School Entrance Examination (AISSEE) - 2021. Apply Online @aissee.nta.nic.in
తప్పక చదవండి : National Talent Search Examination (NTSE), Stage-I Notification released. Apply Online @bse.trlangana.gov.in
Comments
Post a Comment