SCCL Jr Assistant Gr-II Official Key 2022 | సింగరేణి కాలరీస్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 అఫీషియల్ 'కీ' విడుదల..
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సింగరేణి కాలరీస్ లిమిటెడ్ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి నిన్న అనగా సెప్టెంబర్ 4న పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక కీ ను ఈ రోజు విడుదల చేయన్నునట్లు ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో, 187 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. 77907 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు సమాచారం.
SCCL JOBs 2022 | సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా..SCCL Jr Assistant Gr-II Official Key 2022 Book Let Code A, B, C, D కీ లను నిన్న పరీక్ష రాసిన అభ్యర్థులకు అందుబాటులో ఉండే విధంగా అధికారిక వెబ్సైట్లో ఉంచారు.
SCCL Jr Assistant Gr-II Official Key 2022 ను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://scclmines.com/
◆ SCCL Jr Assistant Gr-II Official Key 2022 లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ పేజీ లోకి వేరే డైరెక్ట్ అవుతారు.
◆ సంబంధిత బుక్లెట్ కోడ్ లింక్ పై క్లిక్ చేసి, కీ డౌన్లోడ్ చేయండి.
SCCL Junior Assistant (External) - 2022 Hall Tickets Released | Download here..
అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/
డైరెక్ట్ గా SCCL Jr Assistant Gr-II Official Key 2022 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







SCCL Jr Assistant Gr-II Official Key 2022 Booklet A : Click here.
SCCL Jr Assistant Gr-II Official Key 2022 Booklet B : Click here.
SCCL Jr Assistant Gr-II Official Key 2022 Booklet C : Click here.
SCCL Jr Assistant Gr-II Official Key 2022 Booklet D : Click here.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment