APFSL Lab Assistant Recruitment 2023 | ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Check Details here..
![]() |
ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Check Details here.. |
Lab Assistant JOBs:
BSc అర్హతతో ఉద్యోగాల భర్తీ.. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రహ తో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఫిజిక్స్ సైన్స్ బయాలజీ సైన్స్ ఈ విభాగంలో డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిరుద్యోగ యువతకు ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 07-02-2023 నుండి 23-02-2023 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, గౌరవ వేతనం, వయోపరిమితి, దరఖాస్తు విధానం మొదలగు మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :10
ఉద్యోగం పేరు :: ల్యాబ్ అసిస్టెంట్.
విభాగాల వారీగా ఖాళీలు:
- ఫిజికల్ - 03,
- కెమికల్ - 02,
- బయోలాజికల్ - 05.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Sc డిగ్రీ లో సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత పోస్టులో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 23-02-2023 నాటికి అభ్యర్థి వయస్సు 34 సంవత్సరాలకు మించి ఉండకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
రాత పరీక్ష సిలబస్ :
- B.Sc డిగ్రీ సిలబస్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
- అకాడమిక్ మార్కుల వెయిటేజ్ నుండి - 20, మార్కులు.
- రాత పరీక్ష నుండి - 50 మార్కులు.
- పని అనుభవం నుండి - 20 మార్కులు.
- ఇంటర్వ్యూ నుండి - 10 మార్కులు.
- ఈ విధంగా మొత్తం100 మార్కులకు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/-నెలకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::
- 07-02-2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ::
- 23-02-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ ::
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- The Director, AP Forensic Science Laboratory, 4th Floor, Tech Tower, Opp: AP DGP office, Mangalagiri, Gunturu (Dist.), Pin-522503, Andhra Pradesh.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment