మెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు డైరెక్ట్ ఉద్యోగం. HAL Medical Officer Recruitment 2024, No Exam No Fee Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- AP TS అభ్యర్థులు దరఖాస్తులు చేయండి.
- కాంట్రాక్టు ప్రాతిపాదికన మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగుళూరు నోటిఫికేషన్.
- ఉద్యోగంలో చేరగానే రూ.87,880/- జీతం.
- షర్ట్ లిఫ్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక. బెంగళూరు లో పోస్టింగ్.
భారత ప్రభుత్వానికి చెందిన, బెంగళూరు లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నా ఈ క్రింద పేర్కొన్న అటువంటి పోస్టులకు దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థులు 13.05.2024 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
నిర్వహిస్తున్న సంస్థ :: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్ బెంగళూర్ కాంప్లెక్స్, విమనాపుర పోస్ట్ బెంగళూరు.
పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్, (జనరల్ డ్యూటీ).
- మొత్తం ఖాళీల సంఖ్య : 02.
ఒప్పంద కాలం :
- ఒక (1)సంవత్సరం కంపెనీ అవసరం, అభ్యర్థి పనితనాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి MBBS డిగ్రీ పూర్తి చేసుకొని, ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.04.2024 నాటికి 35 సంవత్సరాల కు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన/ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.87,880/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు: 500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు మినహాయించారు..
అధికారిక వెబ్సైట్ :: https://www.hal-india.co.in
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- Chief Manager (HR), Hindustan Aeronautics Limited Industrial Health Center, Suranjandas Road, Vimanapura Post Bengaluru - 560017.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.05.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment