India Exim Bank Management Trainee Recruitment 2022 | Check Vacancies, Salary Details, and more here..
Govt Job's 2022 | ఎక్స్ పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్)లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: ప్రభుత్వ పర్మినెంట్ 419 ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాస్ సెంటర్ భారీ నోటిఫికేషన్ విడుదల..
భారతదేశ వాణిజ్య రాజధాని అయినా ముంబై నగరంలోగల ఎక్స్ పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్)లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైనీల నియామకాలకు భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనకబడిన తరగతుల కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. ఈ దరఖాస్తులు నవంబర్ 04 2022 నాటికి ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీగా ఉన్న పోస్టులు: 45పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
మేనేజర్(లా): 02పోస్టులు
మేనేజర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 02పోస్టులు
మేనేజర్ ట్రైనీలు: 41పోస్టులు
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషాలైజేషన్లో బ్యాచిలర్ డిగ్రీ(లా), బీఈ, బీటెక్, ఏంబీఏ మరియు పీజీడీబీఏ ఉత్తీర్ణుతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థులకు 35-40 ఏళ్ళ కు మించకూడదు.
దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.
తప్పక చదవండి :: 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంబించబడ్డాయి.
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
నవంబర్ 04 2022 నాటికి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఆన్లైన్ పరీక్షలు తేదీలు:
ఆన్లైన్ పరీక్షలు 2022 నవంబర్ - డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూల తేదీ:
2023 జనవరి - ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
పోస్టును అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం లభిస్తుంది.
తప్పక చదవండి :: బ్యాచిలర్ డిగ్రీతో 119 జూనియర్ అసిస్టెంట్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
అధికార వెబ్ సైట్: https://www.eximbankindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment