Union Bank of India Inviting Applications for Various Posts| Check eligibility and Apply here..
ముంబాయి ప్రధాన కేంద్రంగా గల "యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మ్యాన్పవర్ ప్లానింగ్ మరియు రిక్రూట్మెంట్ డివిజన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న, ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ, అకడమిషియన్స్, ఇండస్ట్రీ అడ్వైజర్స్ మరియు ఎక్స్టర్నల్ యూనియన్ లెర్నింగ్ ఆకడమిస్.. విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన, నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 07.12.2022 నుండి 27.12.2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 33.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ - 05,
2. సేల్స్ & మార్కెటింగ్ - 05,
3. ఆపరేషనల్ ఎక్స లెన్స్ - 04,
4. పీపుల్ ఎక్స లెన్స్ - 04,
5. కార్పొరేట్ & ట్రెజరీ - 03,
6. క్రెడిట్ & పాలసీ - 03,
7. రిప్ ఎక్స్ లెన్స్ - 03,
8. రూరల్ & ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ - 03,
9. స్ట్రాటజీ & ఫైనాన్స్ - 03.. మొదలగునవి.
విద్యార్హత:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్ట్ -గ్రాడ్యుయేషన్ అర్హత.
✓ MBA అర్హతత, PhD తో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ డొమైన్ ఈ విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
✓ సంబంధిత విభాగంలో 5-10 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
01.12.2022 నాటికి 30 నుండి 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
✓ ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష లేదు.
✓ వచ్చిన దరఖాస్తులను విద్యార్హతలు అనుభవాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ కొరకు కాల్ లెటర్:
✓ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి కు ఇంటిమేషన్ పంపడం జరుగుతుంది. ఎలాంటి హార్డ్ కాపీలు సమర్పించరు.
తాజా ఉద్యోగాలు!
గౌరవ వేతనం:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వేతనం చెల్లించడం జరుగుతుంది. వేతన వివరాలను అధికారిక నోటిఫికేషన్లు ప్రకటించలేదు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ GEN/ EWS & OBC లకు రూ.750/-.
✓ SC/ ST/ PWD వర్గాల అభ్యర్థులకు రూ.150/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.unionbankofindia.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment