Telangana Medical Staff Recruitment 2021 || Apply 46, Civil Assistant Surgeons, Lab Technician, Pharmacist Gr-౹౹, and ANM's.. check eligibility criteria here..
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మెడికల్ సిబ్బంది నియామకానికి ప్రధాన ఆసుపత్రి ఖమ్మం, జిల్లా సామాజిక ఆరోగ్య కేంద్రం సత్తుపల్లి, మరియు సామాజిక ఆరోగ్య కేంద్రం పెనుబల్లి నందు ఖాళీగా ఉన్న పోస్టులకు వివిధ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వచ్చే సంవత్సరం మార్చి వరకు విధులను నిర్వర్తించడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్లో ఆహ్వానిస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 46 ప్రకటించారు
విభాగాల వారీగా ఖాళీల వివరాలు మరియు విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ - 4,
విద్యార్హత: సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుండి ఏదైనా విభాగంలో స్పెషలిస్ట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
2. సివిల్ అసిస్టెంట్ సర్జన్(జిడిఎంఓ'ఎస్) - 4,
విద్యార్హత: ఎంబిబిఎస్ డిగ్రీ ఉత్తీర్ణత.
3. ల్యాబ్ టెక్నీషియన్ - 5,
విద్యార్హత: (బిఎస్సి) ఎంఎల్టి లేదా డిఎంఎల్టి ఉత్తీర్ణత.
4. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 - 4,
విద్యార్హత: ఎం ఫార్మసీ, బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ ఉత్తీర్ణత.
5. ఏఎన్ఎం(F) - 9,
విద్యార్హత: ఎంపీహెచ్ఎ(F) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూలై 1, 2021 నాటికి 18 నుండి ముప్పై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయసు కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందిని ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.07.2021 నుండి,
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.07.2021.
● వచ్చిన దరఖాస్తులు స్కర్ట్ని చేయు తేదీ: 31.07.2021.
● మెరిట్ జాబితాను ప్రకటించిన తేదీ: 01.08.2021.
● అభ్యంతరాల స్వీకరణ మరియు సమాచారం ప్రకటించు తేదీ: 03.08.2021.
● తుది మెరిట్ జాబితాను ప్రకటించిన తేదీ: 04.08.2021.
● అర్హులైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించు తేదీ: 05.08.2021.
అధికారిక వెబ్సైట్: https://khammam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి/చదవండి.
విభాగాల వారీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్: https://khammam.telangana.gov.in/
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో..
📢 తాజా స్కాలర్షిప్ వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment