హైదరాబాద్, ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ CVR Engineering College Teaching Staff Recruitment 2023 | Apply Online here..
ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చేస్తున్న వారికి శుభవార్త!
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం తమ రెజుమ్ ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
టీచింగ్ పొజిషన్ లు :
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
బోధన విభాగాలు :
- CSE, IT, ECE, EEE, EIE, Civil, Mech, మరియు H&S.
- AI, ML, DS మరియు CS లో స్పెషలైజేషన్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫస్ట్ క్లాస్ పీజీ అకాడమిక్ మార్పులతో సంబంధిత సబ్జెక్టులో పిహెచ్డి, అలాగే మంచి అకాడమిక్ రికార్డు తో మూడు సంవత్సరాల పారిశ్రామిక/ పరిశోధన/ బోధన అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను బట్టి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు AICTE 7th Pay Scale ప్రకారం ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 25.11.2023.
అధికారిక వెబ్సైట్ : https://cvr.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment