తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం సొంత జిల్లాలో పోస్టింగ్.. TG CAB DCCB Recruitment 2024, Apply here.
రాత పరీక్ష లేకుండా! తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది రాత పరీక్ష ఫీజు లేకుండా ఇంటర్నషిప్ అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. తెలుగులో మాట్లాడడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు ప్రతినెల రూ.25,000/- జీతం గా అందుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 10.
పోస్ట్ పేరు :: ఇంటర్నషిప్.
ఇంటర్నషిప్ వ్యవధి :: ఒక సంవత్సరం.
వేతనం :: రూ.25,000/- ప్రతినెల.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ/మార్కెటింగ్ మేనేజ్మెంట్/ కార్పొరేట్ మేనేజ్మెంట్/ అగ్రి బిజినెస్ మానేజ్మెంట్/ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లో మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసిన చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులు కనిష్టంగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- గరిష్టంగా 30 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ ఇంటర్నెట్ షిప్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి,
- పదవ తరగతి
- ఇంటర్మీడియట్
- గ్రాడ్యుయేషన్
- పోస్ట్ గ్రాడ్యుయేషన్
- ఇతర అర్హతలు లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్పులను కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు.
పోస్టింగ్ ప్రదేశాలు :
- తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ హైదరాబాదులో - 01,
- జిల్లా సెంట్రల్ కోపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ లో-09,
జిల్లాలు (అదిలాబాద్ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ మహబూబ్నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ వరంగల్).
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://tscab.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, #4-1-441, ట్రూప్ బజార్ హైదరాబాద్ - 500001.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.11.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment