నిరుద్యోగులకు అలర్ట్⚡ 10th, Inter, Degree తో శాశ్వత ఉద్యోగాలు..
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జారీ ఇక్కడ దరఖాస్తు చేయండి.
10th, Inter, Degree విద్యార్హత తో భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) సంస్థ నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులను మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు 28.04.2025 వరకు ఆన్లైన్లో సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు దరఖాస్తు విధానం ఎక్కడ.
CPCB Opening 69 Permanent Positions Apply Online here..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 69.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- సైంటిస్ట్ బి - 22,
- అసిస్టెంట్ లా ఆఫీసర్ - 01,
- సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ - 02,
- సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 04,
- టెక్నికల్ సూపర్వైజర్ - 05,
- అసిస్టెంట్ - 04,
- అకౌంట్స్ అసిస్టెంట్ - 02,
- జూనియర్ ట్రాన్స్లేటర్ - 01,
- సీనియర్ డ్రాప్స్ మాన్ - 01,
- జూనియర్ టెక్నీషియన్ - 02,
- సీనియర్ ల్యాబరేటరీ అసిస్టెంట్ - 02,
- అప్పర్ డివిజన్ క్లర్క్ - 08,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-2 - 01,
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 - 03,
- జూనియర్ ల్యాబరేటరీ అసిస్టెంట్ - 02,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 05,
- ఫీల్డ్ అటెండెంట్ - 01,
- మల్టీ-టాస్కింగ్ స్టాప్ - 03.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా స్టేట్ నుండి పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, బ్యాచ్లర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3-15 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ లేటెస్ట్, ట్రేడ్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000/- నుండి రూ.1,77,500/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.04.2025 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 28.04.2025 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://cpcb.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి, ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment