తెలంగాణ హబ్ లో భారీగా డాటా ఎంట్రీ & మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు | Data Entry Operator Recruitment 2023 | Apply Online Off-Line here..
జిల్లా ఆరోగ్య శాఖ లో డాటా ఎంట్రీ & మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు:
నిరుద్యోగులకు శుభవార్తశుభవార్త !
తెలంగాణ, ఖమ్మం జిల్లా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(DHMO) నేషనల్ హెల్త్ మిషన్(NHM) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారికంగా భారీ నోటిికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలను 08-03-2023 నుండి 13-03-2023 వరకు దరఖాస్తులను Online/ Off-Line ద్వారా సమర్పించవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు ముఖ్య సమాచారం ఇక్కడ.
తాజా Teaching, Non-Teaching ఉద్యోగ నోటిఫికేషన్ లు 2023-24 | |
📢 KVS గచ్చిబౌలి లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. | |
📢 గార్గి కాలేజ్ లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 PGT, TGT, PRT, Helper విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు.. | |
📢 ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ లో ఉద్యోగాలు.. | |
📢 సైనిక పాఠశాల కజకూటమ్ లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 కేంద్రీయ విద్యాలయం ఘట్కేసర్ లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 కేంద్రీయ విద్యాలయా ఉప్పల్ నెంబర్. 2 లో టీచర్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
నోటిఫికేషన్ :- నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ ఏఎన్ యం, మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, బయో కెమిస్ట్రీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి ఆఫ్లైన్/ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :19.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ఏఎన్ఎం - 01,
- పిడియాట్రిషన్ - 01,
- సైకాలజిస్ట్ - 01,
- వైద్యాధికారి - 01,
- DEIC మేనేజర్ - 01,
- స్త్రీ వైద్యాధికారి (ఆయాస్) - 03,
- పురుష వైద్యాధికారి (అయాష్) - 01,
- ఫార్మసిస్ట్ గ్రేడ్ -II - 01,
- ఎర్లీ ఇంటర్వెంటి నిస్ట్ (లేదా) స్పెషల్ ఎడ్యుకేటర్ - 01,
- ఆడియోల జిస్ట్ & ఫిజియోథెరపీ - 01,
- అకౌంటెంట్ కమ్ -DEO - 03,
- బయో కెమిస్ట్ - 01,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ - 03.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లమా, & ఎంబిబిఎస్ డిగ్రీ, బీకాం డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత ఈ విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 19-03-2023 నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ & అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపీకలు నిర్వహిస్తారు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,000/- నుండి రూ.1,00,000/- వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 08-03-2023 నుండి,
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :-13-03-2023.
అధికారిక వెబ్సైట్ : https://khammam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి మరియు ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయండానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment