ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు AAI Opening 83 Jr Assistant Posts Apply online here..
గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 83 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ADVERTISEMENTS No. 01/2025/ CHQ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 17.02.2025 నుండి 18.03.2025 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.31,000/- నుండి రూ.1,10,000/- వరకు జీతం గా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 83.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్) - 13,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్స్) - 66,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) -04.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..,
- ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఫైర్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అర్హతలను బ్యాచిలర్ డిగ్రీ విభాగంలో కలిగి ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA అర్హతలు కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
- 18.03.2025 నాటికి 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 35 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష (స్టేజ్-1 & స్టేజ్-2), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
📌 ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విస్తరించి ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.31,000/- నుండి రూ.1,10,000/- వరకు జీతం ప్రతి నెలా అన్ని అలవెన్సులు కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-,
- AAI లో ఒక సంవత్సర కాల అప్రెంటిస్షిప్ విజయవంతంగా పూర్తిచేసిన SC/ ST /PWD & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.02.2025 @ 11:30 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.03.2025 @ 11:55 PM వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aai.aero/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- అర్హత ఆసక్తి కలిగిన మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.aai.aero/en/careers/recruitment
- అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక Recruitment పేజీ లోకి పోయి డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Direct Recruitment of Executive in Various D in Airports Authority of India Under ADVERTISEMENT No. 01/2025/ CHQ2ఎదురుగా కనిపిస్తున్న Registration లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక అప్లికేషన్ లింకులు ఉన్నటువంటి పేజీలోకి రీ-డైరెక్ట్ అయినారు.
- ఇక్కడ మీకు అనుకూలంగా ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు దరఖాస్తులు సమర్పించడానికి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సూచనలతో కూడిన పేజీలో రీ-డైరెక్ట్ అవుతారు.. ముందుకు కొనసాగడానికి కింద కనిపిస్తున్న బాక్స్ పై (✓) చేసి, క్యాప్చర్ కోడ్ నమోదు చేసి, REVERIFY బటన్ పై క్లిక్ చేయండి.
- తదుపరి సంబంధిత, వివరాలను నమోదు చేస్తూ.. రిజిస్ట్రేషన్ విజయవంతం చేయండి.
- తదుపరి లాగినై దరఖాస్తులను సమర్పించండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment