గ్రామీణ సహకార బ్యాంక్ లో ఉద్యోగాలు, తెలుగు భాష వస్తే చాలు, సర్టిఫికెట్ చూసి జాబ్ TMB Opening 124 SCSE JOBs Apply here..
గ్రామీణ బ్యాంకులలో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ శాశ్వత పోస్టుల భర్తకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.
- భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
- దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ..
లీడింగ్ లో ఉన్న ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్, సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE) విభాగంలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 124 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ 28.02.2025 నుండి ప్రారంభమైనది 16.03.2025 చివరి తేదీ. నోటిఫికేషన్ లింక్ ఈ క్రింద ఉన్నది చూడండి. ముందుగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని.. తదుపరి లాగిన్ అయి దరఖాస్తులు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం 🔴వీడియో చూడండి 👇
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 124.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఖాళీలు..
- ఆంధ్రప్రదేశ్ - 21,
- తెలంగాణ - 18.
నిర్వహిస్తున్న సంస్థ :: తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 60% మార్కులతో డిగ్రీ (ఆర్ట్స్/ కామర్స్/ సైన్స్) అర్హత కలిగి ఉండాలి.
అనుభవం :
- అనుభవం అవసరం. కానీ తప్పనిసరి కాదు.
- ఫ్రెషర్స్ కు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
వయోపరిమితి :
- 31.01.2025 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
- భారతదేశం అంతట ఎక్కడైనా పోస్టింగ్ ఉంటుంది.
📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు వారి సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల గౌరవ వేతనం రూ.70,000/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.1000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.02.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.03.2025.
అధికారిక వెబ్సైట్ :: https://www.tmbnet.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment