ఆశా వర్కర్ ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు చేయండి జాబ్ కొట్టండి. Asha Worker Recruitment 2025 Apply 124 Posts
ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.. దరఖాస్తు చేసుకోండి.
మహిళలకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ విభాగం, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 26 జిల్లాల్లో ఆశా వర్కర్ ఖాళీల భర్తీకి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలోని మహిళలు ఈ ఉద్యోగ అవకాశాల కోసం, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాల వారీగా వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆయా జిల్లాల అధికారిక వెబ్సైట్ లను సందర్శించి వివరాలను తెలుసుకొవచ్చు. ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 124.
జిల్లాల వారీగా ఖాళీల వివరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
అభ్యర్థులకు కావలసిన అర్హతలు :
- తప్పనిసరిగా మహిళా అభ్యర్థి అయి ఉండాలి.
- సంబంధిత గ్రామ/ వార్డులో నివసిస్తూ 31.05.2025 నాటికి 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరముల వయసు కలిగి వివాహితై ఉండాలి.
- వితంతువులు, విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయినా లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది.
- పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- తెలుగు భాష చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
- ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యము వంటి సమస్యలపై అవగాహన చక్కగా ఇతరులకి వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి.
దరఖాస్తు తో పాటు అందజేయవలసిన ధ్రువపత్రములు :
- నివాస ధ్రువీకరణ పత్రము (తహసిల్దారు ద్వారా జారీ చేయబడినది, రేషన్ కార్డ్, బి.పి.యల్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, పదవ తరగతి సర్టిఫికెట్ కాపీ.
వైవాహిక స్థితి ::
- వితంతువు, విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయిన, నిరాశ్రయురాలైన అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించిన సర్టిఫికెట్, సొంత డిక్లరేషన్ మొదలగునవి.
ఎంపిక విధానం :
- ఇక్కడ సూచించిన వెయిటేజ్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన మహిళా అభ్యర్థులకు ప్రతినెల రూ.10,000/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- అధికారిక వెబ్సైట్ నుండి నిర్ణీత దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువ పత్రాల కాపీలను జత చేసి, నేరుగా అందించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://allurisitharamaraju.ap.gov.in/
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.07.2025,
దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 18.07.2025.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment