తెలంగాణ ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రాత పరీక్ష ఫీజు లేదు నేరుగా ఉద్యోగం. వివరాలు TGSRTC New! Vacancy Recruitment 2025
తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టుల భర్తీ:
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ ఆర్టీసీలో 12 సంవత్సరాల తర్వాత 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2013 నుంచి ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను నమ్మకం జరగలేదు, తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడం, కొన్ని రూట్లల్లో డ్రైవర్ల కే బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2014-15 లో ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య 56740. 2025 జూన్ నాటికి 39652 కి పరిమితమైంది. ఆర్టీసీలో డ్రైవర్లు సహా మొత్తం 11 విభాగాల్లో కలిపి 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సంవత్సరం క్రిందట ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. నియామక ప్రకటన మాత్రం ఇంకా జారీ అవ్వలేదు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తూ ముందుకు వస్తుంది. తాజాగా సికింద్రాబాద్ రీజియన్ లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ల నియామకానికి TGSRTC ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు
- మొత్తం డ్రైవర్ పోస్టుల సంఖ్య : 96.
అర్హతలు :
- పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్,
- 8వ తరగతి, 9వ తరగతి చదివినట్లు బదిలీ సర్టిఫికెట్ (TC) కలిగి ఉండాలి.
- హెవీ మోటార్ వెహికల్ HMV బ్యాడ్జి సంఖ్యతో 18 నెలల అనుభవం కలిగిన లైసెన్స్ డ్రైవర్ అయి ఉండాలి.
వయస్సు :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీ నాటికి 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపికలు :
- ఈ డ్రైవర్ పోస్టుల భక్తికి ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించడం లేదు.
- అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాలి.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.22,496/- వేతనంగా చెల్లిస్తారు.
- రోజు రూ.200/- బత్త అదనంగా ఉంటుంది.
- EPF ESIC కూడా కలదు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు:
- అర్హతద్రపత్రల కాపీలతో బయోడేటా ఫామ్ పూర్తిచేసుకుని ఉండాలి.
- రిపోర్టింగ్ సమయం: ఉదయం 9 గంటల నుండి.
- బయోడేటా ఫామ్ తో..
- ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హత జిరాక్స్ కాపీలు, అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
- అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా ఫోన్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకుని ఇదిగో తెలిపిన చిరునామాకు హాజరు అవ్వండి.
- సందేహాలు నివృత్తి కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9494135144, 9494157144.
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో జనరల్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి.
ఆఫీస్ అడ్రస్ :
- గౌడ్స్ యూత్ సెక్యూరిటీ & మల్టీ సర్వీసెస్, (GYSMS), 4-6-71, ప్రగతి కాలేజీ దగ్గర నాచారం, బాబా నగర్, సికింద్రాబాద్, 500076.
హెడ్ ఆఫీస్ అడ్రస్ :
- గౌడ్స్ యూత్ సెక్యూరిటీ & మల్టీ సర్వీసెస్, (GYSMS), 26-3-166/8, అంబేద్కర్ రణగంబాల బస్తి, బెల్లంపల్లి, మంచిర్యాల, 504251.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ :: 19.08.2025.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment