IRCTC Computer Operator JOBs 2022| పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | వివరాలివే...
నిరుద్యోగులకు శుభవార్త!
భారత రైల్వే కు అనుసంధానమైన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సౌత్ జోన్ లో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తును కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తును చేసుకునే అభ్యర్థులకు పదోవ తరగతి లేదా తత్సమాన కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే COPA ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి వుండాలి. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు తమిళనాడు జోన్ లో పని చేయాల్సి ఉంటుంది. ఏడాది పాటు ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.5000/- నుండి రూ.9000/- వేల రూపాయలు స్టైఫెండ్ చెల్లించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30, ఆగస్టు2022 తేదీలోపు ఆన్లైన్ విధానం దరఖాస్తును చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమవహరమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం...
TS JOB FAIR 2022 | ఈనెల 28న 7000లకు పైగా ఉద్యోగాల భక్తికి ఇంటర్వ్యూలు.. రిజిస్టర్ అవ్వండిలా.
* పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీగా వున్న పోస్టుల సంఖ్య: 09
* విభాగాల వారీగా ఖాళీలు:
* కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెనెట్: 09
* విద్యార్హతలు:
* ఈ క్రింది అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కలిగి ఉండాలి.
* బోర్డు నుండి 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
* అలాగే COPA ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి వుండాలి.
* వయోపరిమితి:
ఏప్రిల్ 1, 2022 నాటికి 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలు మించకూడదు. అలాగే రిజర్వేషన్ వర్గాలవారికి వయోపరిమితిలో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందుగా నోటిఫికేషన్ చదవండి.
* దరఖాస్తు విధానం:
దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ ను సందర్శించండి.
ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు..
* ఎంపిక విధానం:
ఈ పోస్టుల ఎంపికకు ఎటువంటి రాత పరీక్ష లేదు. పదో తరగతి మార్కుల మరియు సంబంధిత ట్రేడ్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.







గౌరవ వేతనం:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
విద్యార్హత ను బట్టి రూ.5000/- నుండి రూ.9000/- వరకు చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.08.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.irctc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment