Indian Air Force AFCAT and NCC Special Entry Recruitment 2022 | 10+2, Degree, BE, BTech తో 258 ఉద్యోగాల భర్తీ | Apply online here..
![]() |
10+2, Degree, BE, B Tech తో 258 ఉద్యోగాల భర్తీ |
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!
ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ట్రైన్ బ్రాంచ్ మరియు ఎయిర్ఫోర్స్ కమ్యూనికేషన్ అడ్మిషన్ టెస్ట్(AFCAT) జనవరి 2024, జనరల్ డ్యూటీ/ (టెక్నికల్ నాన్ టెక్నికల్) బ్రాంచెస్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కోర్సుల కోసం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. 10+2, Degree, BE, B Tech తో 258 ఖాళీల/ఉద్యోగాల భర్తీ భారతీయ అవివాహిత మహిళ, పురుష అభ్యర్థులు నుండే ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి, తదుపరి రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 258.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఫ్లయింగ్ లో - 10,
2. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ లో - 130,
3. గ్రౌండ్ డ్యూటీ నాన్-టెక్నికల్ లో - 118.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, కనీసం 60 శాతం మార్కులతో 10+2, Degree, BE, B Tech అర్హతలు కలిగి ఉండాలి.
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
వయోపరిమితి:
01.01.2024 నాటికి 20 - 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, శరీర దారుఢ్య పరీక్ష, మెడికల్ పరీక్షలు ఆధారంగా ఉంటాయి.
దరఖాస్తు విధానంవిధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.250/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 30.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://afcat.cdac.in/AFCAT/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment