IPR Recruitment 2023 | SC ST OBC Category Direct Recruitment Vacancies Notification | Apply Online here..
IPR "ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్" వివిధ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
గాంధీనగర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ IPR లో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15-02-2023 నుండి 15-03-2023 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు . భారతీయులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది.
ఖాళీల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :51.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- సివిల్ విభాగంలో - 01,
- కంప్యూటర్ విభాగంలో - 03,
- ఎలక్ట్రికల్ విభాగంలో - 10,
- ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో - 05,
- మెకానికల్ విభాగంలో - 10,
- ఎలక్ట్రానిక్స్ విభాగంలో - 10,
- ఫిజిక్స్ విభాగంలో - 12..
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లమా/ బిఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- అర్హులైన అభ్యర్థులకు స్క్రినింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూల్లో మెరిట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఈ ప్రక్రియ ప్రారంభ తేదీ ::
- 15-02-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ::
- 15-03-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :
అధికారిక నోటిఫికేషన్ ::
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment