Multi Tasking Staff Regular JOBS: పదో తరగతి అర్హత తో ప్రభుత్వ సంస్థ భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు..
ప్రభుత్వ సంస్థ భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువుల భర్తీ. 10 వ తరగతి అర్హతతో తమిళనాడు రాష్ట్రం చెన్నై లోని కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(NITTTR )లో మల్టీ టాస్క్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను 14.02.2026 నుండి 13.03.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే సమర్పించాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అర్హులు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :11 పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ . విద్యార్హత : 10 వ తరగతి, తత్సమాన అర్హత ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుం...





























































%20Posts%20here.jpg)

