రాత పరీక్షలు లేకుండా ప్రభుత్వ శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఎన్ఐసీ బంపర్ శుభవార్త! 376 కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి.
ఎమ్మెస్సీ/ ఎంఎస్/ ఎంసీఏ/బీఈ/ బీటెక్ అర్హత కలిగిన వారికి రాత పరీక్ష లేకుండా 376 కొలువులు.. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూ ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్/ టెక్నికల్ అసిస్టెంట్ -( గ్రూప్ బి, నాన్ గెజిటెడ్ ఎన్ అండ్ టి) పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఈ ఉద్యోగాలను గేట్ 2026 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది. గెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 376, రిజర్వేషన్ వర్గాల వారీగా ఖాళీల వివరాలు : అండ్ రిజర్వ్డ్ - 154, షెడ్యూల్డ్ క్యాస్ట్ - 56, షెడ్యూల్ ట్రైబ్ - 28, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్(NCL) - 101, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ - 37, దివ్యాంగులు - 18, * బ్యాక్ లాక్ వేకెన్సీస్ 3 కలుపుకొని. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివ...
































































%20Posts%20here.jpg)

