డిగ్రీ చదువుతున్న వారికి రూ.2లక్షలు స్కాలర్షిప్ Reliance Foundation Scholarship 2023-24 for Graduates Apply here..
ఏదైనా విభాగంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను అభ్యర్థులకు శుభవార్త!
- రిలయన్స్ ఫౌండేషన్ వారు డిగ్రీ కోర్స్ పూర్తయ్యేంత వరకు ఆర్థిక ప్రోత్సాహం క్రింద ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులకు 2లక్షలు స్కాలర్షిప్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- విద్యా సంవత్సరం 2023-24 కు గాను 5000 మందికి ఈ అవకాశాలు.
- అకడమిక్ ప్రతిభ/ వ్యక్తిగత సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికలు చేస్తారు.
- చివరిలో రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. దీని ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.
రిలయన్స్ ఫౌండేషన్ ఉన్నత విద్య అభ్యసించడంలో ఇబ్బందులకు గురవుతున్న మరియు ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతిభావంతులను వెలికి తీసి ఈ స్కాలర్షిప్ ను అందిస్తోంది. రాబోయే 10 సంవత్సరాలలో 50,000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ చేయుతనందించడానికి ఈ పథకాన్ని 2022లో ప్రారంభించింది. ఇందులో భాగంగా గడిచిన విద్యా సంవత్సరం 2022-23 లో 5000 మందికి అవకాశాలను అందించింది. ఈ విద్యా సంవత్సరం 2023-24 కు గాను 5000 మందికి ఈ అవకాశాలను అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్సు పూర్తయ్య నాటికి ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు/ హాస్టల్ ఫీజు ఇతరములు క్రింద 2.లక్షలు వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2023-24 లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నవారు తప్పక దరఖాస్తులు చేయండి. నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్/ తదితర ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
అర్హత ప్రమాణాలు :- భారతీయ అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి.
- ఇంటర్మీడియట్ లో కనీసం 60 శాతం మార్పులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- తల్లితండ్రుల వార్షిక ఆదాయం 15 లక్షల లోపు ఉండాలి 2.5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- విద్యార్థినిలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఎంపిక విధానం :
- ఆన్లైన్ విధానంలో 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో రాత పరీక్ష నిర్వహించే ఎంపిక చేస్తారు.
- ఈ దిగువ చూపించిన విధంగా ప్రశ్నలు అడుగుతారు.
- ఆన్లైన్ రాత పరీక్షలు ఎంపికైన వారి వివరాలు డిసెంబర్లో ప్రకటిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- సూచన :: ఆన్లైన్ దరఖాస్తు విజయవంతంగా సమర్పించిన వారికి ఆన్లైన్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తేదీ సమయం వివరాలు అందుతాయి.
అధికారిక వెబ్సైట్ :: https://www.buddy4study.com/page/reliance-foundation-scholarships
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.10.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment