శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాలు: Non-Faculty Direct Recruitment Notification Apply 233 Posts here..
పదో తరగతి, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ అర్హత తో శాశ్వత భారత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త!.
భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన, ప్రధానమంత్రి శ్వస్త్య సురక్ష యోజన (PMSSY) మరియు ఏఐఐఎంఎస్ బోపాల్ సంయుక్తంగా దిగువ పేర్కొన్నటువంటి నాన్-ఫ్యాకల్టీ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షల ఆధారంగా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క విభాగాల వారిగా పూర్తి ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు, అర్హత ప్రమాణాలు, మొదలగునవి మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య : 233.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- సోషల్ వర్కర్ - 02,
- ఆఫీస్/ స్టోర్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్) - 40,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 32,
- స్టెనియోగ్రాఫర్ (S) - 34,
- డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) - 16,
- జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్) - 10,
- డిస్సెక్షన్ హాల్ అటెండెన్స్ - 08,
- అప్పర్ డివిజన్ క్లర్క్ - 02,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ - 02,
- జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ) - 01,
- సెక్యూరిటీ కామ్ ఫైర్ జమేధార్ - 01,
- స్టోర్ కీపర్ కాం క్లర్క్ - 85.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు/ విద్యార్హత:
సోషల్ వర్కర్ - పోస్టులకు;
- విద్యార్హత : 10+2 అర్హతతో 8 సంవత్సరాల సోషల్ వర్కర్ అనుభవం అవసరం.
- వయోపరిమితి : 18 నుండి 35 సంవత్సరాలు కలిగి ఉండాలి.
ఆఫీస్/ స్టోర్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్) - పోస్టులకు;
- విద్యార్హత : పదో తరగతి లేదా ఐటిఐ తత్సమాన అర్హత అవసరం.
- వయోపరిమితి : 30 సంవత్సరాలకు మించకూడదు.
లోయర్ డివిజన్ క్లర్క్ - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ నందు నిమిషానికి 35 పదాలు హిందీ నందు నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి.
- బేసిక్ కంప్యూటర్ అర్హత తప్పనిసరి.
- వయోపరిమితి : 18 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
స్టెనియోగ్రాఫర్ (S) - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- ఇంగ్లీష్ హిందీ (రాయడం & మాట్లాడడం) లో అద్భుత కమాండ్ కలిగి ఉండాలి.
- వయోపరిమితి : 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- లైట్ మోటార్ వెహికల్ మరియు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్.
- అలాగే 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం అవసరం.
- వయోపరిమితి : 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్) - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- జూనియర్ వార్డెన్ లేదా విభాగం నందు ఏదైనా కాలేజీలో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అవసరం.
- వయోపరిమితి : 30 నుండి 45 సంవత్సరాల ఉంచకూడదు.
డిస్సెక్షన్ హాల్ అటెండెన్స్ - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో సంబంధిత విభాగంలో 1-3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- వయోపరిమితి : 21 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
అప్పర్ డివిజన్ క్లర్క్ - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్,
- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ,
- లోయర్ డివిజన్ క్లర్క్ స్కిల్ అర్హతలు కలిగి ఉండాలి.
- వయోపరిమితి : 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి అర్హత,
- గంటకు 8,000 కీ లను ఎంటర్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
- వయోపరిమితి : 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ) - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి అర్హత,
- షార్ట్ హ్యాండ్ స్పీడ్ 64 పదాలను నిమిషంలో ట్రాన్స్క్రిప్షన్ చేయగలగాలి.
- హిందీ రాయడం, మాట్లాడడంలో అద్భుత కమాండింగ్ అవసరం.
- వయో పరిమితి : 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
సెక్యూరిటీ కామ్ ఫైర్ జమేధార్ - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం.
- వయోపరిమితి : 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
స్టోర్ కీపర్ కాం క్లర్క్ - పోస్టులకు;
- విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ అర్హతను సంబంధిత విభాగంలో కలిగి ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ డిప్లమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ తప్పనిసరి.
- వయోపరిమితి : 30 సంవత్సరాలకు ఉంచకూడదు.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్షా సమయం 90 నిమిషాలు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు (0.25)మార్కు కోత విధిస్తారు.
- పరీక్ష సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.10.2023 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.10.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiimsbhopal.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment