వ్యవసాయ శాఖలో ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాల భర్తీ. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్.
వ్యవసాయ యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన ప్రోగ్రాం యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఆశ్చర్య ఎన్ జి రంగా విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. NTR జిల్లా, కర్నూలు జిల్లా, పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా రెడ్డిపల్లి లోని కృషి విజ్ఞాన కేంద్రంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ విధానంలో ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను విడుదల చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దృవపత్రాలను తీసుకుని నేరుగా జూలై 14, 2025 న ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. అర్హులైన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 10. పోస్ట్ పేరు :- యంగ్ ప్రొఫెషనల్ . విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ (అగ్రికల్చర్)/ డిప్లొమా/ పీజీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్ర...