ICSR IITM Recruitment 2023 | ICSR ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాలు | Apply Online here..
![]() |
ICSR ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాలు | Apply Online here.. |
సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ & స్పాన్సర్డ్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వివిధ విభాగాల్లో ఖాళీల కోసం పలు నోటిఫికేషన్లను విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి ప్రస్తుతం ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం లేదా అంతకు పైబడి విధులను నిర్వర్తించవచ్చు. అభివృద్ధి క్రమశిక్షణ ఆధారంగా ఒప్పంద కాలం పొడిగించే అవకాశం ఉన్నది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
విభాగాలు/ పోస్టులు:
1. ప్రాజెక్ట్ ఆఫీసర్,
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్,
3. సీనియర్ ఎగ్జిక్యూటివ్,
4. అసిస్టెంట్ మేనేజర్,
5. సీనియర్ ఎగ్జిక్యూటివ్ - కంటెంట్ మేనేజ్మెంట్,
6. అసిస్టెంట్ మేనేజర్ - Purchase,
7. జూనియర్ రీసెర్చ్ ఫెలో.. మొదలగునవి.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
✓ సిఎ, ఎంసిఎ, సిఎస్, ఐసిడబ్ల్యూఎ, బీకాం, ఎంకామ్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ మొదలగు విభాగాల్లో అర్హత కలిగి.
✓ పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
దరఖాస్తు చివరితేది నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, ఎంపికైన అభ్యర్థులకు, రాత పరీక్ష ఇంటర్వ్యూ లను నిర్వహించే తుది ఎంపిక చేపడతారు.
✓ సంబంధిత సమాచారాన్ని దరఖాస్తులో అభ్యర్థులు పేర్కొన్నా మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి లకు ఇంటిమేట్ చేస్తారు.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించే రూ.25,000 నుండి రూ.1,00,000 వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.02.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://icandsr.iitm.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: https://icandsr.iitm.ac.in/recruitment/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment