AISSEE Result 2023 Out! ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు 2023 విడుదల | Download Rank Card here..
![]() |
AISSEE Result 2023 Out! Download Rank Card here.. |
సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష-2023 ఫలితాలు విడుదల.
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష(AISSEE) లను, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జనవరి 8, 2023 న ముఖ్య నగరాల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించింది. ఆరవ తరగతి మరియు తొమ్మిదవ తరగతి లో ప్రవేశం పొందడానికి విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరైనారు. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలకోసం ఎదురు చూస్తున్న తరుణంలో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి 24 2023న ప్రవేశ పరీక్ష ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు, వారి రాష్ట్ర కేంద్రంలోని సైనిక పాఠశాలలో ప్రవేశాలు పొందవచ్చు..
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష-2023, 6వ మరియు 9వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- పరీక్షకు హాజరైన విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://aissee.nta.nic.in/
- అధికారిక వెబ్ సైట్ లోని అభ్యర్థి కార్యాచరణను(Candidate Activity) లోని AISSEE-2023 Score Card లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన అధికారిక వెబ్ పేజీలోకి డైరెక్టర్ అవుతారు.
- మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ లను నమోదు చేసే లాగిన్ పై క్లిక్ చేయండి.
- ఫలిత ర్యాంక్ కార్డ్ ఓపెన్ అవుతుంది భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
AISSEE-2023 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
AISSEE-2023 రెస్పాన్స్ షీట్ మరియు ఆన్సర్ కీ లను డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://aissee.nta.nic.in/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment